• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BONEY KAPOOR RESPONDS TO JANHVI KAPOOR AND ISHAAN KHATTERS DATING RUMOURS

జాన్వీ - ఇషాన్ డేటింగ్ పుకార్లపై బోనీ కపూర్ రియాక్షన్

జాన్వీ - ఇషాన్ డేటింగ్ పుకార్లపై బోనీ కపూర్ రియాక్షన్

జాన్వీ కపూర్(ఫైల్ ఫోటో)

Janhvi kapoor Dating Rumours | జాన్వీ కపూర్ ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేస్తోందన్న అంశంపై బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ-ఇషాన్ అఫైర్ పుకార్లపై జాన్వి తండ్రి బోనీ కపూర్ స్పందించారు.

  • Share this:
    బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ - లెజండరీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిగా తనను నిరూపించుకునూ ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు జాన్వీ కపూర్ అఫైర్ వార్తలతోనూ మీడియా నోళ్లలో నానుతోంది. తన తొలి చిత్రం ‘ధడక్’లో నటించిన ఇషాన్‌ ఖట్టర్‌తో జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోందన్న కథనాలు వినిపించాయి. ప్రస్తుతం జాన్వీ ‘రూహిఅఫ్జా’, ’కార్గిల్ గర్ల్’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

    ఎక్కడ ప్రెస్‌మీట్‌లో కనిపించినా ఇషాన్‌తో అఫైర్‌పై జాన్వీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా జాన్వీ తండ్రి బోనీ కపూర్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది. జాన్వీ, ఇషాన్ అఫైర్‌పై ప్రశ్నించగా...ఆయన ఆచితూచి స్పందించారు. జాన్వీ, ఇషాన్ మధ్య స్నేహమే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ‘ధడక్’ సినిమా చేశారని, వారి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. జాన్వీతో పాటు ఇషాన్‌తో ఆమె స్నేహాన్ని తాను గౌరవిస్తానని బోనీ కపూర్ అన్నారు.



     




    Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




     

    1 year of Dhadak. 1 year of Madhu and Parthavi. 1 year of this family, of your love, of all these memories and people that I will cherish my whole life and never let go of. Eternally grateful @karanjohar ❤️ With this film you’ve given me a family, an opportunity and set me on a path I’ve always only dreamed of. Thank you for being my guiding light 💕and @shashankkhaitan every step of this journey I looked up to you more and more. Thank you for everything you’ve taught me, for being there for me and for giving us more love than we could have ever hoped for. @ishaankhatter Mr. Madhukar Bagla, Nothing I say will be enough to sum up how happy I am that we went on this journey together and had each other to lean on, to argue with, and to find comfort in. ❤️ love you team Dhadak I miss you’ll everyday!!


    Janhvi Kapoor (@janhvikapoor) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది








     




    Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




     

    Just when you thought you got rid of us..... we’re back!!! 🌈🕺🏼🍉Thanks #ZeeCinema for the Challenge and I nominate @shashankkhaitan to take up the #ZingaatWorkout challenge with us! #DhadakOn30Sep, 9 PM on @zeecinema


    Janhvi Kapoor (@janhvikapoor) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






    జాన్వీ కపూర్ గ్యాలరీ
    First published: