ANR Awards 2019: శ్రీదేవిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్న బోనీ కపూర్..

శ్రీదేవి దూరమై ఏడాదిన్నర కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ముఖ్యంగా బోనీ కపూర్ అయితే భార్యను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 8:51 PM IST
ANR Awards 2019: శ్రీదేవిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్న బోనీ కపూర్..
శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన బోనీ కపూర్
  • Share this:
శ్రీదేవి దూరమై ఏడాదిన్నర కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ముఖ్యంగా బోనీ కపూర్ అయితే భార్యను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఏఎన్నార్ అవార్డ్స్ వేడుకకు హాజరైన బోనీ కపూర్.. భార్యను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు. 2018 ఏడాదికి గానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డు ప్రకటించారు. భౌతికంగా మన మధ్య లేని శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీకపూర్ వచ్చి అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడే క్రమంలో ఆయన కంటి నుంచి నీరు కారుతూనే ఉన్నాయి.
Boney Kapoor gets emotional about his wife Late Sridevi in ANR National Awards 2019 pk శ్రీదేవి దూరమై ఏడాదిన్నర కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఆ బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ముఖ్యంగా బోనీ కపూర్ అయితే భార్యను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాడు. boney kapoor,boney kapoor sridevi,boney kapoor sridevi emotional,Nagarjuna Akkineni,Nagarjuna Akkineni twitter,Nagarjuna Akkineni ys jagan,Nagarjuna Akkineni CM ys jagan ANR Awards,Nagarjuna Akkineni chiranjeevi,Nagarjuna Akkineni instagram,Nagarjuna Akkineni bigg boss 3,Nagarjuna Akkineni new movie,Nagarjuna Akkineni next movie,Nagarjuna Akkineni anr awards,Nagarjuna Akkineni sridevi anr awards,Nagarjuna Akkineni rekha anr awards,Nagarjuna Akkineni interview,Nagarjuna Akkineni news,ap news,ap cm ys jagan,Nagarjuna Akkineni samantha,Nagarjuna Akkineni anr,Nagarjuna Akkineni tsr,telugu cinema,Nagarjuna Akkineni press meet,అక్కినేని నాగార్జున,నాగార్జున చిరంజీవి,బోనీ కపూర్ శ్రీదేవి,నాగార్జున వైఎస్ జగన్,నాగార్జున చిరంజీవి ఏఎన్నార్ అవార్డ్స్,తెలుగు సినిమా
బోనీకపూర్ ఫైల్ ఫోటో

ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కనీసం ఆపుకోలేకపోయాడు బోనీ. కన్నీరు వస్తుంటే మాట్లాడలేక.. థ్యాంక్స్ మాత్రమే చెప్పి తన స్పీచ్ ఆపేసాడు బోనీ కపూర్. తడబడుతున్న బోనీ మాటలు వింటుంటే అక్కడున్న వాళ్ల కళ్లు కూడా తెలియకుండానే చెమర్చాయి. అంతకుముందు నాగార్జున కూడా శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి ఏఎన్నార్ అవార్డుల పుణ్యమా అని మరోసారి అతిలోకసుందరిని గుర్తు చేసారు అక్కినేని కుటుంబం.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు