‘బొమ్మ‌రిల్లు’ బ్యూటీ రీ ఎంట్రీ.. మళ్లీ తెరపై జెనిలియా..

జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఆ తర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇన్నేళ్లకు ఈ భామ మనసు సినిమాల వైపు వస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 26, 2019, 6:38 PM IST
‘బొమ్మ‌రిల్లు’ బ్యూటీ రీ ఎంట్రీ.. మళ్లీ తెరపై జెనిలియా..
జెనిలియా ట్విట్టర్ ఫోటో
  • Share this:
జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఇక "సాంబ‌".. "ఆరెంజ్".. "సై".. "సుభాష్ చంద్ర‌బోస్" లాంటి చాలా సినిమాలు చేసింది ఈ భామ‌. ఒక‌ప్పుడు వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది ఈ ముద్దుగుమ్మ‌.

Bommarillu beauty Genelia D'souza Planning for her Re entry.. జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఆ తర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇన్నేళ్లకు ఈ భామ మనసు సినిమాల వైపు వస్తుంది. Genelia D'souza,Genelia D'souza telugu news,Genelia D'souza news,genelia d'souza movies,genelia d'souza re entry,genelia d'souza telugu cinema,జెనిలియా తెలుగు సినిమా,జెనిలియా డిసౌజా తెలుగు న్యూస్,జెనిలియా డిసౌజా రీ ఎంట్రీ,జెనిలియా డిసౌజా బొమ్మరిల్లు,తెలుగు సినిమా,రితేష్ దేశ్‌ముఖ్ జెనిలియా
జెనిలియా ఆరెంజ్ ట్విట్టర్ ఫోటో

ఆ త‌ర్వాత ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా ఒప్పుకోలేదు. కొడుకు పుట్టిన త‌ర్వాత ఇంటికే ప‌రిమితం అయిపోయింది జెనిలియా. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఈ భామ‌కు సినిమాల‌పై ధ్యాస మ‌ళ్లిన‌ట్లుంది. అందుకే త్వ‌ర‌లోనే తాను సినిమాలు చేయ‌బోతున్న‌ట్లు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం భ‌ర్త రితేష్ న‌టిస్తున్న సినిమాల‌కు నిర్మాత‌గా ఉన్న జెనిలియా త్వ‌ర‌లోనే న‌టిగా మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతుంది. అయితే పెళ్లైన ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఈమెను హీరోయిన్‌గా ఒప్పుకుంటారా అనేది అనుమాన‌మే.

Bommarillu beauty Genelia D'souza Planning for her Re entry.. జెనీలియా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. "బొమ్మ‌రిల్లు"లో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఆ తర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇన్నేళ్లకు ఈ భామ మనసు సినిమాల వైపు వస్తుంది. Genelia D'souza,Genelia D'souza telugu news,Genelia D'souza news,genelia d'souza movies,genelia d'souza re entry,genelia d'souza telugu cinema,జెనిలియా తెలుగు సినిమా,జెనిలియా డిసౌజా తెలుగు న్యూస్,జెనిలియా డిసౌజా రీ ఎంట్రీ,జెనిలియా డిసౌజా బొమ్మరిల్లు,తెలుగు సినిమా,రితేష్ దేశ్‌ముఖ్ జెనిలియా
జెనిలియా ట్విట్టర్ ఫోటో

అలాగ‌ని జెన్నీ అక్క‌, వ‌దిన పాత్ర‌ల్లో న‌టిస్తే అభిమానులు త‌ట్టుకోలేరు. మంచి క‌థ వ‌స్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు జెనిలియా ముందున్న ఆప్ష‌న్. మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్న త‌ర్వాత అయినా కూడా మ‌ళ్లీ సినిమాల వైపు వచ్చేస్తుంది హాసిని. అంటే జెనిలియా అల్ల‌రిని మ‌ళ్లీ తెర‌పై చూసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్న‌మాట‌.
First published: January 26, 2019, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading