స్టార్ హీరోకు ఘోర అవమానం.. అవార్డ్ ఇస్తామని పిలిచి స్టేజీపైనే..

అతను ఓ స్టార్ హీరో.. ఈ మధ్యే 300 కోట్ల హిట్ ఇచ్చిన స్టార్ హీరో.. అలాంటి హీరోను అవార్డ్ ఇస్తున్నాం అని పిలిచి మరి ఘోరంగా అవమానించారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 13, 2019, 6:54 PM IST
స్టార్ హీరోకు ఘోర అవమానం.. అవార్డ్ ఇస్తామని పిలిచి స్టేజీపైనే..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
అతను ఓ స్టార్ హీరో.. ఈ మధ్యే 300 కోట్ల హిట్ ఇచ్చిన స్టార్ హీరో.. అలాంటి హీరోను అవార్డ్ ఇస్తున్నాం అని పిలిచి మరి ఘోరంగా అవమానించారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అయితే ఇది జరిగింది మన తెలుగు ఇండస్ట్రీలో కాదు.. ఇక్కడ అయ్యుంటే అరాచకాలు చేసేవాళ్లు అభిమానులు. ఎక్కడో ముంబైలో ఇది జరిగిందని తెలుస్తుంది. ఓ అవార్డు వేడుకకు పిలిచి అది ఇవ్వకపోతే అవమానించారు నిర్వాహకులు. దాంతో ఆ హీరో ఇగో బాగానే హర్ట్ అయ్యిందని తెలుస్తుంది. అంతగా అవమానపడ్డ ఆ హీరో షాహిద్ కపూర్.. కబీర్ సింగ్ సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన ఈ హీరో ఇప్పుడు జెర్సీ సినిమా రీమేక్‌తో బిజీగా ఉన్నాడు.

Bollywood Superstar Brutally Insulted by a award function event managers and fans fires on them pk అతను ఓ స్టార్ హీరో.. ఈ మధ్యే 300 కోట్ల హిట్ ఇచ్చిన స్టార్ హీరో.. అలాంటి హీరోను అవార్డ్ ఇస్తున్నాం అని పిలిచి మరి ఘోరంగా అవమానించారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. shahid kapoor,shahid kapoor twitter,shahid kapoor insult,shahid kapoor kabir singh,shahid kapoor jersey remake,shahid kapoor award function,shahid kapoor mira rajput,shahid kapoor songs,shahid kapoor new movie,shahid kapoor's wife mira rajput insulted,shahid kapoor (film actor),shahid kapoor wife mira rajput,shahid kapoor news,shahid kapoor wife,shahid kapoor angry,shahid kapoor and mira rajput love story,shahid kapoor and mira rajput latest news,shahid kapoor's wife,shahid kapoor's wife mira rajput,iifa awards,షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ అవమానం,కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ అవమానం,హిందీ సినిమా
షాహిద్ కపూర్ ఫైల్ ఫోటో

ఈ మధ్యే 2019 అవార్డ్స్ పేరుతో ముంబైలో ఓ భారీ ఈవెంట్ జరిగింది. అందులో షాహిద్ కపూర్‌కు అవార్డు ఇస్తామని హింట్ ఇచ్చి.. తీరా ఆయన వచ్చిన తర్వాత హ్యాండిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కబీర్ సింగ్ తర్వాత ఈయన క్రేజ్ రెట్టింపైంది. రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేసాడు ఈయన. సినిమాకు 30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి షాహిద్ కపూర్‌‌తో ఈవెంట్‌లో డాన్స్ ప్లాన్ చేసారు నిర్వాహకులు. ఆయన కూడా దానికి ఓకే అన్నాడని.. కానీ చివరి నిమిషంలో షాహిద్ కాకుండా మరో నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డుని ఇవ్వాలని అవార్డు ఆర్గనైజర్స్ భావించారు. చివరి నిమిషంలో వీళ్లు చేసిన ఆ పని సదరు స్టార్ హీరోకు అస్సలు నచ్చలేదు.

Bollywood Superstar Brutally Insulted by a award function event managers and fans fires on them pk అతను ఓ స్టార్ హీరో.. ఈ మధ్యే 300 కోట్ల హిట్ ఇచ్చిన స్టార్ హీరో.. అలాంటి హీరోను అవార్డ్ ఇస్తున్నాం అని పిలిచి మరి ఘోరంగా అవమానించారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. shahid kapoor,shahid kapoor twitter,shahid kapoor insult,shahid kapoor kabir singh,shahid kapoor jersey remake,shahid kapoor award function,shahid kapoor mira rajput,shahid kapoor songs,shahid kapoor new movie,shahid kapoor's wife mira rajput insulted,shahid kapoor (film actor),shahid kapoor wife mira rajput,shahid kapoor news,shahid kapoor wife,shahid kapoor angry,shahid kapoor and mira rajput love story,shahid kapoor and mira rajput latest news,shahid kapoor's wife,shahid kapoor's wife mira rajput,iifa awards,షాహిద్ కపూర్,షాహిద్ కపూర్ అవమానం,కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ అవమానం,హిందీ సినిమా
షాహిద్ కపూర్ ఫైల్ ఫోటో

దాంతో చిర్రెత్తుకొచ్చిన షాహిద్ డ్యాన్స్ చేయడానికి నిరాకరించాడని.. ఆ సమయంలో వారిపై కోపంతో రగిలిపోయాడని ప్రస్తుతం ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో మరో కుర్ర హీరో వరుణ్ ధవన్‌ను తీసుకొచ్చి అవార్డు వేడుకలో డ్యాన్స్ చేయించారు ఆ నిర్వాహకులు. తనను అలా పిలిచి అవమానించినందుకు ఇప్పటికీ ఆ ఈవెంట్ నిర్వాహకులపై షాహిద్ కారాలు మిర్యాలు నూరుతున్నాడని.. అసలు తన లాంటి సీనియర్ హీరోను ఇలా ఇన్సల్ట్ చేయడమేంటని సన్నిహితులతో ఆయన వాపోతున్నట్లు తెలుస్తుంది. అంతేకదా.. చిన్న హీరోలనే ఇగో హర్ట్ చేస్తే ఊరుకోని రోజులివి.. అలాంటి అవార్డు ఇస్తామని పిలిచి అవమానిస్తే షాహిద్ లాంటి స్టార్ హీరోకు మండిపోవడంలో తప్పేముంది అంటున్నారు అభిమానులు.
Published by: Praveen Kumar Vadla
First published: December 13, 2019, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading