సల్మాన్ ‘భారత్’ మూవీ షూటింగ్ కంప్లీట్.. రంజాన్ కానుకగా విడుదల..

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ కాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ  సినిమా షూటింగ్ పూర్తైయిటనట్టు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 6, 2019, 10:30 AM IST
సల్మాన్ ‘భారత్’ మూవీ షూటింగ్ కంప్లీట్.. రంజాన్ కానుకగా విడుదల..
భారత్ మూవీ షూటింగ్ కంప్లీట్
  • Share this:
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ కాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో ‘భారత్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ  సినిమా షూటింగ్ పూర్తైయిటనట్టు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్..ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం.అందుల ఒకటి సామాన్యుడి పాత్ర. మరోకటి ఇరవైయేళ్ల యువకుడి క్యారెక్టర్.... ఇంకోకటి సైనికుడి రోల్. మిగతా రెండు పాత్రలు సస్పెన్స్ అని చెబుతున్నారు. ఈ మూవీలో సల్మాన్  సరసన కత్రినా కైఫ్ తో పాటు  దిశా పటానీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. మరో ముఖ్యపాత్రలో టబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.

‘సుల్తాన్’ ‘టైగర్ జిందా హై’ ల తర్వాత  అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారత్’ మూవీపై ఇండస్ట్రీలో చాలా అంచనాలే ఉన్నాయి.

Salman khan's Bharath movie Shooting Wrapped up, సల్మాన్ ‘భారత్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన .. రంజాన్ కానుకగా విడుదల.., salman khan, Salman khan bharath, Salman khan bharath movie shooting wrapped up, Salman khan bharath shooting completed, salman bharath movie korien Movie ode to my father story Remake, salman khan katrina kaif disha patani, salman khan Ali abbas zafar bharath movie Shooting wrapped up,  bollywood news, Hindi cinema, సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ భారత్, సల్మాన్ ఖాన్ భారత్ షూటింగ్ పూర్తి, షూటింగ్ పూర్తైయిన భారత్, సల్మాన్ ఖాన్ అలీ అబ్బాస్ జఫర్ భారత్ షూటింగ్ కంప్లీట్, సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ దిశా పటానీ టబు భారత్, భారత్ మూవీ షూటింగ్ పూర్తి, భారత్ మూవీకి గుమ్మడికాయ కొట్టిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్


ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘ ఓడ్ టూ మై ఫాదర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతుంది.  ఈ మూవీని ఈద్ కానుకగా విడుదల చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 6, 2019, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading