హోమ్ /వార్తలు /సినిమా /

స్టార్ హీరోకు ఇదేం కోరిక.. 60 ఏళ్ల వయసులో ముద్దులు కావాలంట..

స్టార్ హీరోకు ఇదేం కోరిక.. 60 ఏళ్ల వయసులో ముద్దులు కావాలంట..

వాళ్లు కలిసే సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేసారు.. కానీ కొన్నేళ్ల కింద ఉన్నట్లుండి ఆ నిర్మాణ సంస్థ ముక్కలైపోయింది.. ఓ సూపర్ స్టార్‌తో చేసిన సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో వాళ్ల మధ్య ఆర్థిక ఇబ్బందులు వచ్చి విడిపోయారని అనుకున్నారు కానీ దానికి అసలు కారణం మాత్రం సదరు స్టార్ హీరో భార్య అని తర్వాత తెలిసింది.

వాళ్లు కలిసే సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేసారు.. కానీ కొన్నేళ్ల కింద ఉన్నట్లుండి ఆ నిర్మాణ సంస్థ ముక్కలైపోయింది.. ఓ సూపర్ స్టార్‌తో చేసిన సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో వాళ్ల మధ్య ఆర్థిక ఇబ్బందులు వచ్చి విడిపోయారని అనుకున్నారు కానీ దానికి అసలు కారణం మాత్రం సదరు స్టార్ హీరో భార్య అని తర్వాత తెలిసింది.

కొందరు హీరోలకు ఎంత వయసొచ్చినా కూడా ఇప్పటికీ స్టార్స్‌గానే ఉంటారు. అందులో అనిల్ కపూర్ కూడా ఒకరు. 60 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఈయన స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు సంచలన విజయాలు..

కొందరు హీరోలకు ఎంత వయసొచ్చినా కూడా ఇప్పటికీ స్టార్స్‌గానే ఉంటారు. అందులో అనిల్ కపూర్ కూడా ఒకరు. 60 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఈయన స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు సంచలన విజయాలు అందుకున్న ఈయన ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన ఇప్పటికీ వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇదిలా ఉంటే అనిల్ కపూర్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన మలంగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆషికి 2, ఏక్ విలన్ లాంటి సంచలన సినిమాలు తెరకెక్కించిన మోహిత్ సూరి డైరెక్ట్ చేసాడు.

Bollywood Star Hero Anil Kapoor bold comments over kissing scenes and says he also wants it pk కొందరు హీరోలకు ఎంత వయసొచ్చినా కూడా ఇప్పటికీ స్టార్స్‌గానే ఉంటారు. అందులో అనిల్ కపూర్ కూడా ఒకరు. 60 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఈయన స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు సంచలన విజయాలు.. Anil Kapoor,Anil Kapoor twitter,Anil Kapoor kissing scenes,Anil Kapoor malaang movie,Anil Kapoor kiss,Anil Kapoor movies,hindi cinema,aditya roy kapoor disha patani,aditya roy kapoor disha patani kissing scenes,అనిల్ కపూర్,అనిల్ కపూర్ ముద్దు సీన్స్,మలంగ్ ట్రైలర్,అనిల్ కపూర్ హాట్ సీన్స్
మలంగ్ సినిమాలో దిశా పటాని

ఫిబ్రవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మధ్యే ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో ఆదిత్య, దిశా రొమాన్స్ పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బికినీ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య ముద్దు సీన్లకు పెద్ద పీట వేసాడు దర్శకుడు మోహిత్. ఈ క్రమంలోనే అనిల్ కపూర్‌ను కూడా ఇలాంటి ముద్దు ప్రశ్నే ఒకటి అడిగాడు ఓ జర్నలిస్ట్. మీకు ముద్దు సీన్లలో నటించే ఛాన్స్ రాలేదని ఫీల్ అవుతున్నారా అంటే ఇంట్లో నా కూతుళ్లు, భార్య ఉన్నారు.. ఈ ప్రశ్నలు అడిగి నన్ను వారితో కొట్టించాలని అనుకుంటున్నారా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.

ఎనర్జీ యాక్టింగ్‌కు మారుపేరైన 61 యేళ్ల అనిల్ కపూర్ సంపాదన ఒక యేడాదికి 12 మిలియన్ డాలర్స్ అని చెబుతున్నారు.
అనిల్ కపూర్

ఆ తర్వాత తనకు ఇప్పటి వరకు ముద్దు సన్నివేశాల్లో నటించే ఛాన్స్ రాలేదని.. దానికి చాలా బాధ పడుతున్నట్లు చెప్పాడు. సినిమాలో ఆదిత్య, దిశా బైక్ రైడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారని.. తను కుర్రాడిని అయితే వాళ్ళ మాదిరే ఎంజాయ్ చేయాలని ఉంటుందని చెప్పాడు అనిల్. ఈ సినిమాలో ఈయన ప్రతినాయకుడిగా నటించాడు. ఏదేమైనా కూడా 60 ఏళ్ళ వయసులో ముద్దు సీన్స్ గురించి మాట్లాడి హాట్ టాపిక్ అయ్యాడు అనిల్ కపూర్.

First published:

Tags: Anil Kapoor, Bollywood, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు