స్టార్ హీరోయిన్‌తో కుర్ర హీరో ఎఫైర్.. అతడితో అర్ధరాత్రి రహస్యంగా..

ప్రతీతాత్మక చిత్రం

ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రేమకథ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే ప్రేమకథలకు ఎప్పుడూ నెలవుగానే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ స్టాక్‌లో ఉంటాయి లవ్ స్టోరీస్.

  • Share this:
ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రేమకథ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే ప్రేమకథలకు ఎప్పుడూ నెలవుగానే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ స్టాక్‌లో ఉంటాయి లవ్ స్టోరీస్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మరో కొత్త ప్రేమకథ అక్కడ పుట్టుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్‌లో వరస విజయాలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో విక్కీ కౌశల్. గతేడాది యురి సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

Bollywood Star actress Katrina Kaif affair with URI Star Vicky Kaushal and news going viral pk ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రేమకథ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే ప్రేమకథలకు ఎప్పుడూ నెలవుగానే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ స్టాక్‌లో ఉంటాయి లవ్ స్టోరీస్. katrina kaif,katrina kaif twitter,vicky kaushal,vicky kaushal twitter,vicky kaushal and katrina kaif,vicky kaushal katrina kaif affair,vicky kaushal katrina kaif,katrina kaif and vicky kaushal,katrina kaif vicky kaushal dating,vicky kaushal girlfriend,vicky kaushal and katrina kaif dating,katrina kaif reason behind vicky kaushal break up,vicky kaushal on katrina kaif,vicky kaushal katrina kaif rumors,vicky kaushal katrina kaif flirting,katrina vicky kaushal dating,bollywood,కత్రినా కైఫ్,విక్కీ కౌశల్,విక్కీ కౌశల్‌తో కత్రినా ఎఫైర్,బాలీవుడ్
సల్మాన్ కత్రినా విక్కీ కౌశల్

ముఖ్యంగా ఈ ఇద్దరూ అర్ధరాత్రి రహస్యంగా కలుసుకుంటున్నారని.. స్నేహితుడి ఇంటికి వచ్చి వెళ్తున్నారనే వార్తలు బాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కత్రినా ఇప్పటికే ప్రేమలో రెండుసార్లు విఫలమైంది. మన దగ్గర నయనతార మాదిరే అక్కడ కత్రినా కూడా ఎప్పుడూ ప్రేమకోసమే తపిస్తుంటుంది. సల్మాన్‌, రణ్‌బీర్ కపూర్‌లతో ప్రేమకథలు పెళ్లి వరకు వచ్చి డ్రాప్ అయ్యాయి. ఇక ఇఫ్పుడు ఈ హీరోయిన్ విక్కీ కౌశల్ ప్రేమలో పడిపోయిందనే ప్రచారం జరుగుతుంది.

Bollywood Star actress Katrina Kaif affair with URI Star Vicky Kaushal and news going viral pk ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రేమకథ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే ప్రేమకథలకు ఎప్పుడూ నెలవుగానే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ స్టాక్‌లో ఉంటాయి లవ్ స్టోరీస్. katrina kaif,katrina kaif twitter,vicky kaushal,vicky kaushal twitter,vicky kaushal and katrina kaif,vicky kaushal katrina kaif affair,vicky kaushal katrina kaif,katrina kaif and vicky kaushal,katrina kaif vicky kaushal dating,vicky kaushal girlfriend,vicky kaushal and katrina kaif dating,katrina kaif reason behind vicky kaushal break up,vicky kaushal on katrina kaif,vicky kaushal katrina kaif rumors,vicky kaushal katrina kaif flirting,katrina vicky kaushal dating,bollywood,కత్రినా కైఫ్,విక్కీ కౌశల్,విక్కీ కౌశల్‌తో కత్రినా ఎఫైర్,బాలీవుడ్
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ రొమాన్స్

కొన్ని రోజుల నుంచి ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు లీక్ అవుతూ వస్తున్నాయి. ఆ మధ్య దీపావళి పార్టీలో కలిసిన ఈ జంట.. ఆ తర్వాత డిన్నర్ పేరుతో తరుచు కలుస్తున్నారు. ఇక అర్థరాత్రి వేళ ఆ ఇద్దరి స్నేహాన్ని అక్కడి ఫోటోగ్రఫర్లు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఈ మధ్యే మరోసారి విక్కీ కౌశల్, కత్రినా జంట ఇలా కలిసారు. విక్కీని అర్థరాత్రి రహస్యంగా కత్రినా కలుసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Bollywood Star actress Katrina Kaif affair with URI Star Vicky Kaushal and news going viral pk ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రేమకథ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే ప్రేమకథలకు ఎప్పుడూ నెలవుగానే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ స్టాక్‌లో ఉంటాయి లవ్ స్టోరీస్. katrina kaif,katrina kaif twitter,vicky kaushal,vicky kaushal twitter,vicky kaushal and katrina kaif,vicky kaushal katrina kaif affair,vicky kaushal katrina kaif,katrina kaif and vicky kaushal,katrina kaif vicky kaushal dating,vicky kaushal girlfriend,vicky kaushal and katrina kaif dating,katrina kaif reason behind vicky kaushal break up,vicky kaushal on katrina kaif,vicky kaushal katrina kaif rumors,vicky kaushal katrina kaif flirting,katrina vicky kaushal dating,bollywood,కత్రినా కైఫ్,విక్కీ కౌశల్,విక్కీ కౌశల్‌తో కత్రినా ఎఫైర్,బాలీవుడ్
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ రొమాన్స్

రెండు రోజుల కింద అత్యంత రహస్యంగా ఈ జంట వేర్వేరు కార్లలో ముంబైలోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చి కలవడం బాలీవుడ్ మీడియాను బాగా వేడెక్కిస్తుంది. ఇంత జరుగుతున్నా.. ఇన్ని వార్తలు వస్తున్నా కూడా ఈ ఇద్దరు మాత్రం కూల్‌గా తమ పని చేసుకుంటున్నారు కానీ ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రస్తుతం ఎవరికి వాళ్ళు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ ప్రేమకథ ఎంతదూరం వెళ్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: