ప్రభాస్‌కు బాలీవుడ్ ఆఫర్.. విలన్‌గా నటించమంటున్న ఆ నిర్మాత..?

బాహుబలి, సాహో లాంటి సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు హీరో కాదింక.. ఆయన్ని నేషనల్ హీరో అనాల్సిందే. సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ అయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 8:06 PM IST
ప్రభాస్‌కు బాలీవుడ్ ఆఫర్.. విలన్‌గా నటించమంటున్న ఆ నిర్మాత..?
ప్రభాస్ (Twitter/Prabhas)
  • Share this:
బాహుబలి, సాహో లాంటి సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు హీరో కాదింక.. ఆయన్ని నేషనల్ హీరో అనాల్సిందే. సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ అయింది. అక్కడ 150 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో ప్రభాస్‌కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది. అందుకే ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమాలు చేద్దామా అని బాలీవుడ్ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయన కోసం చాలా మంది దర్శకులు అడుగుతున్నారు. కథలు సిద్ధం చేస్తున్నామని హింట్ కూడా ఇస్తున్నారు.

Bollywood noted producer offered Prabhas a negative role and remuneration will more than 100 crores pk బాహుబలి, సాహో లాంటి సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు హీరో కాదింక.. ఆయన్ని నేషనల్ హీరో అనాల్సిందే. సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ అయింది. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas bollywood movie,prabhas hindi movie,prabhas saaho collections,prabhas bahubali,prabhas dhoom 4,prabhas aditya chopra,prabhas bollywood debut,prabhas in bollywood,prabhas movies,prabhas interview,prabhas bollywood debut dhoom 4,prabhas to make bollywood debut,prabhas bahubali bollywood debut,baahubali prabhas bollywood debut,prabhas on about his bollywood debut,bahubali prabhas,prabhas bollywood debut a multi starrer,south indian actor prabhas bollywood debut,telugu cinema,prabhas pooja hegde,ప్రభాస్,ప్రభాస్ పూజా హెగ్డే,ప్రభాస్ జాన్,ప్రభాస్ ధూమ్ 4,ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీపైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడి దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ సినిమా తర్వాత కొరటాల శివను లైన్‌లో పెడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్‌కు బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాహుబలి, సాహో సినిమాలు చూసిన తర్వాత ఈయన యాక్షన్ సినిమాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని నమ్మిన ఆదిత్య.. తాను నిర్మించబోయే ధూమ్ సిరీస్‌లో విలన్ పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాడు.

Bollywood noted producer offered Prabhas a negative role and remuneration will more than 100 crores pk బాహుబలి, సాహో లాంటి సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు హీరో కాదింక.. ఆయన్ని నేషనల్ హీరో అనాల్సిందే. సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ అయింది. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas bollywood movie,prabhas hindi movie,prabhas saaho collections,prabhas bahubali,prabhas dhoom 4,prabhas aditya chopra,prabhas bollywood debut,prabhas in bollywood,prabhas movies,prabhas interview,prabhas bollywood debut dhoom 4,prabhas to make bollywood debut,prabhas bahubali bollywood debut,baahubali prabhas bollywood debut,prabhas on about his bollywood debut,bahubali prabhas,prabhas bollywood debut a multi starrer,south indian actor prabhas bollywood debut,telugu cinema,prabhas pooja hegde,ప్రభాస్,ప్రభాస్ పూజా హెగ్డే,ప్రభాస్ జాన్,ప్రభాస్ ధూమ్ 4,ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ
ప్రభాస్ సాహో పోస్టర్

ఇప్పటికే ప్రభాస్ కటౌట్ చూసి ఫిదా అయిపోయారు ఉత్తరాది అభిమానులు. దాంతో ప్రభాస్ విలనిజాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు ఆదిత్య చోప్రా. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు చేసిన పాత్రను ఇప్పుడు ప్రభాస్ కోసం ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీనికి ఈయన నుంచి ఇంకా సమాధానమేదీ రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ జాన్ సినిమాను కూడా హిందీలో విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 3, 2019, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading