నగ్నంగా నటించినా కూడా నా భర్త సరే అంటాడు.. హీరోయిన్ సంచలనం..

సాధారణంగా ఇలాంటి సంచలన కమెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 7, 2019, 8:38 PM IST
నగ్నంగా నటించినా కూడా నా భర్త సరే అంటాడు.. హీరోయిన్ సంచలనం..
సుర్వీన్ చావ్లా (Photo: surveenchawla/Instagram)
  • Share this:
సాధారణంగా ఇలాంటి సంచలన కమెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సమంత లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత యాక్టింగ్ కొనసాగిస్తున్నారు కానీ బాలీవుడ్‌‌లో మాత్రం అలా కాదు. అక్కడ పెళ్లికి, నటనకు అస్సలు పొంతన ఉండదు. అలాగే అక్కడ వరస సినిమాలు చేస్తున్నారు వాళ్లు. నటన, వివాహం అస్సలు సంబంధం లేని అంశాలు అంటారు వాళ్లు.

Bollywood hot beauty Surveen Chawla open and bold statements on married heroines and nude scenes pk సాధారణంగా ఇలాంటి సంచలన కమెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. surveen chawla,surveen chawla twitter,surveen chawla hot scenes,surveen chawla hottest,surveen chawla bold scenes,surveen chawla marriage,surveen chawla husband,surveen chawla movies,surveen chawla web series,surveen chawla house,surveen chawla hot,surveen chawla kiss,surveen chawla family,surveen chawla husband name,surveen chawla wedding pics,surveen chawla husband photo,surveen chawla songs,surveen chawla biography,surveen chawla hate story 2,surveen chawla interview,surveen chawla marriage pics,surveen chawla wedding video,telugu cinema,సుర్వీన్ చావ్లా,సుర్వీన్ చావ్లా సినిమాలు,తెలుగు సినిమా,హిందీ సినిమా
సుర్వీన్ చావ్లా ఫైల్ ఫోటో

ఇదే క్రమంలో సుర్వీన్‌ చావ్లా కూడా పెళ్లి తర్వాత కూడా నటిస్తూ బిజీగా ఉంది. అసలు ఈ భామకు పెళ్లైన సంగతి చాలా రోజుల వరకు తెలియదు. తెలుగులో కూడా శర్వానంద్, మోహన్ బాబు హీరోలుగా నటించిన రాజు మహరాజు సినిమాలో నటించింది సుర్వీన్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా వైపు చూడలేదు ఈ బ్యూటీ. బాలీవుడ్ వెళ్లి అక్కడ హేట్ స్టోరీ 2 అనే సినిమాతో అదిరిపోయే అందాల ఆరబోత చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా పూర్తిగా హాట్ వెబ్ సిరీస్‌లు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది సుర్వీన్.

Bollywood hot beauty Surveen Chawla open and bold statements on married heroines and nude scenes pk సాధారణంగా ఇలాంటి సంచలన కమెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. surveen chawla,surveen chawla twitter,surveen chawla hot scenes,surveen chawla hottest,surveen chawla bold scenes,surveen chawla marriage,surveen chawla husband,surveen chawla movies,surveen chawla web series,surveen chawla house,surveen chawla hot,surveen chawla kiss,surveen chawla family,surveen chawla husband name,surveen chawla wedding pics,surveen chawla husband photo,surveen chawla songs,surveen chawla biography,surveen chawla hate story 2,surveen chawla interview,surveen chawla marriage pics,surveen chawla wedding video,telugu cinema,సుర్వీన్ చావ్లా,సుర్వీన్ చావ్లా సినిమాలు,తెలుగు సినిమా,హిందీ సినిమా
సుర్వీన్ చావ్లా ఫైల్ ఫోటో

తాను ఎలాంటి గ్లామర్‌ పాత్రల్లో నటించడానికైనా రెడీ అంటూ దూసుకొస్తుంది సుర్వీన్. పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయిలో అందాలు ఆరబోయడం ఏంటి.. ఇంట్లో ఎలాంటి సమస్యలు రావడం లేదా అంటే ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తుంది ఈ భామ. తనకు ఇలా నటించడానికి తన భర్త పూర్తి మద్దతు ఉందని చెబుతుంది. నాలుగేళ్ల కిందే వరస సినిమాలతో బిజీగా ఉన్నపుడే 2015లో పెళ్లి చేసుకుంది సుర్వీన్.

Bollywood hot beauty Surveen Chawla open and bold statements on married heroines and nude scenes pk సాధారణంగా ఇలాంటి సంచలన కమెంట్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి.. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత నటన కొనసాగించడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. surveen chawla,surveen chawla twitter,surveen chawla hot scenes,surveen chawla hottest,surveen chawla bold scenes,surveen chawla marriage,surveen chawla husband,surveen chawla movies,surveen chawla web series,surveen chawla house,surveen chawla hot,surveen chawla kiss,surveen chawla family,surveen chawla husband name,surveen chawla wedding pics,surveen chawla husband photo,surveen chawla songs,surveen chawla biography,surveen chawla hate story 2,surveen chawla interview,surveen chawla marriage pics,surveen chawla wedding video,telugu cinema,సుర్వీన్ చావ్లా,సుర్వీన్ చావ్లా సినిమాలు,తెలుగు సినిమా,హిందీ సినిమా
సుర్వీన్ చావ్లా ఫైల్ ఫోటో

తాను ఎంత హాట్‌గా నటించినా.. చివరికి నగ్నంగా కనిపించినా కూడా తన భర్త ఏమి అనడని.. అనుకోడని చెప్పింది సుర్వీన్. ఇదంతా నటనే కదా అని అర్థం చేసుకుంటారని పై నుంచి సంచలన వ్యాఖ్యలు చేసింది సుర్వీన్ చావ్లా. మొత్తానికి ఈమె అనడం ఏమో కానీ నిజంగానే నగ్నంగా కూడా నటించేసింది ఈ బ్యూటీ. ఈ రేంజ్‌లో సపోర్ట్ చేసే భర్త దొరికితే అమ్మో ఇంకేమైనా ఉందా..?
Published by: Praveen Kumar Vadla
First published: November 7, 2019, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading