ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..

akshay kesari | రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 22, 2019, 8:18 AM IST
ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్
  • Share this:
మాములుగా ఒక హీరో వరుసగా రెండు సక్సెస్‌లు అందుకుంటే...ఆహా ...ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేయడం కామన్. కానీ బాలీవుడ్ హీరో  అక్షయ్ కుమార్  మాత్రం...కామన్ మెన్ క్యారెక్టర్స్‌తో వరుసగా పదమూడు హిట్స్‌ను అందుకున్నాడు. రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.సినిమా అంటేనే ఎంటర్టైన్ మెంట్. దాన్నే టైటిల్‌గా పెట్టుకొని అక్షయ్ కుమార్ చేసిన మూవీ ‘ఇట్స్ ఎంటర్టైన్ మెంట్’. ఈ వెరైటీ టైటిల్ చూసి సినిమాకు వెళ్లిన ఆడియన్స్‌కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాపైంది. అంతేకాదు హీరోగా అక్షయ్‌ను నవ్వుల పాలు చేసింది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత బాలీవుడ్ ఖిలాడీ వైవిధ్యమైన పాత్రలను నమ్ముకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.‘ఇట్స్ ఎంటర్టైన్ మెంట్’ తర్వాత చేసిన ‘‘బేబి’’ సినిమా నుంచి మొదలు పెడితే... లేటెస్ట్‌గా వచ్చిన ‘కేసరి’ మూవీతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.

Kesari Movie Review.. Ram charan's Magardheera is Reel Hero..Akshay Kumar Kesari is Real Hero,బాలీవుడ్‌లో రిలీజైన అక్షయ్ కుమార్ కేసీరి మూవీకి..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీరకు కొన్ని పోలీకలు ఉన్నాయి. ‘మగధీర’ రీల్ హీరో.. ‘కేసరి’ రియల్ హీరో.. ఎందుకో తెలుసా..,Kesari Movie Review,akshay kumar kesari movie review,akshay kumar kesari Ram Charan Magadheera,akshay kumar kesari real hero,ram Charan magadheera reel hero,akshay kumar kesari real hero ram Charan magadheera reel hero,Ram charan Rajamouli Akshay kumar RRR,Akshay kumar,Ram Charan,RRR,Kesari,Kesari movie,Bollywood News,Tollywood News,Telugu cinema,Hindi Cinema News,AP Politics,AP News,AP elections 2019,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కేసరి మూవీ రివ్యూ,రామ్ చరణ్ మగధీర,అక్షయ్ కుమార్ కేసరి రియల్ హీరో,సారాగర్హీ యుద్దం,కేసరి రియల్ హీరో,మగధీర రీల్ హీరో,అక్షయ్ కేసరి రియల్ హీరో రామ్ చరణ్ మగధీర రీల్ హీరో,హిందీ సినిమా,బాలీవుడ్ సినిమా,కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ,అక్షయ్ కుమార్,రామ్ చరణ్,ఆర్ఆర్ఆర్,రాజమౌళి,అనురాగ్ సింగ్,ఏపీ పాలిటిక్స్,ఏపీ రాజకీయాలు,హిందీ సినిమా
కేసరి మూవీలో అక్షయ్ కుమార్

‘కేసరి’తో కలిపి వరుస హిట్స్ సాధించిన ఈ పద్నాలుగు సినిమాలు వేటికవే డిఫరెంట్ సబ్జెక్ట్స్.‘కేసరి’‘బేబి’ ‘బ్రదర్స్’ వంటి కొన్ని సినిమాలు మినహాయిస్తే.. హిట్టైయిన మూవీస్‌లో హీరోయిజం లేని సినిమాలే ఎక్కువగా వున్నాయి. కేవలం కథనే నమ్ముకొని అక్కీ వరుసగా ఇన్ని హిట్లు అందుకుంటున్నాడు. అందుకే అక్షయ్‌ను ఇప్పుడు బాలీవుడ్ హిట్ మిషన్‌గా అభివర్ణిస్తున్నారు.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
అక్షయ్ కుమార్ (ఫైల్ ఫోటో)
ముందుగా ‘‘బేబి’’ సిన్మా విషయానికొస్తే....ఉగ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత అక్షయ్ తెలుగులో హిట్టైన ‘‘ఠాగూర్’’ మూవీని హిందీలో  ‘‘గబ్బర్ ఈజ్ బ్యాక్’’గా రీమేక్ చేసి బ్యాక్ టూ బ్యాక్ రెండో హిట్టును ఆయన అకౌంట్లో వేసుకున్నాడు.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
గబ్బర్ ఈజ్ బ్యాాక్ (ఫైల్ ఫోటో)

ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో... అన్నదమ్ముల అనుబంధంగా వచ్చిన ‘‘బ్రదర్స్’’ బాక్సాఫీస్ దగ్గర  పర్వాలేదనిపించింది. ఈమూవీతో అక్షయ్ హాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ హాలీవుడ్‌లో  హిట్టైన ‘‘బ్లడ్ అగైనస్ట్ బ్లడ్ ’’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఆ తర్వాత ‘‘సింగ్ ఈజ్ బ్లింగ్’’ అంటూ ఆడియన్స్‌ను నవ్విస్తూ మరో హిట్టును అందుకున్నాడు.
Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
సింగ్ ఈజ్ బ్లింగ్

ఈ మూవీస్  తర్వాత.... కువైట్-ఇరాక్ యుద్దం నేపథ్యంలో చేసిన రియలిస్టిక్ స్టోరీ ‘‘ఎయిర్ లిఫ్ట్’’ అక్షయ్ కెరీర్‌లోనే  వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచి పోయింది. కువైట్‌లో చిక్కుకున్న లక్షా 70వేల మంది భారతీయులను స్వదేశానికి పంపించిన రంజిత్ కత్యాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
ఎయిర్‌లిఫ్ట్ (ఫైల్‌ఫోటో)

అదే యేడాది అక్షయ్ ...నానావతి కేసు ఆధారంగా ‘‘రుస్తుం’’ మూవీ చేసాడు. ఈ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి అక్షయ్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ‘ఎయిర్ లిఫ్ట్’, ‘రుస్తుం’ సినిమాలకు గాను  అక్షయ్ ...2016 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
ఎయిర్ లిఫ్ట్, రుస్తుం మూవీలు

‘ఎయిర్ లిఫ్ట్’, ‘రుస్తుం’..ఈ రెండు మూవీస్ మధ్యలో అక్షయ్ కుమార్ చేసిన ‘హౌస్ ఫుల్3’తో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను హౌస్ ఫుల్ చేశాడు. ఈ మూవీని  క్రిటిక్స్ ఏకీ పారేసినా... కమర్షియల్‌గా మంచి విజయాన్నే సాధించింది.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
హౌస్‌ఫుల్ 3 ఫోటో(ఫైల్‌ ఫోటో)

ఈ మూవీస్ తర్వాత అక్షయ్ చేసిన ‘జాలీ ఎల్ ఎల్ బీ 2’తో మరో హిట్టును ఆయన అకౌంట్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘బేబి’ మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘నామ్ షబానా’లో గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.  రెండేళ్ల క్రితం పంద్రాగష్టు కానుకగా అక్షయ్ చేసిన ‘టాయిలెట్ –ఏక్ ప్రేమ్ కథ’ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు.

Bollywood Hit Mission Akshay Kumar Continues 14 Hits Along With Kesari Movie,akshay kesari | ఎవరికీ సాధ్యం కానీ మరో అరుదైన రికార్డు నెలకొల్పిన అక్షయ్ కుమార్..,రీసెంట్‌గా హోలీ కానుకగా రిలీజైన ‘కేసరి’ మూవీతో పద్నాలుగో సక్సెస్‌ను తన అకౌంట్లో వేసుకొని బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.Akshay kumar,Akshay kumar Kesari movi Review,kesari movie review,akshay kumar kesari super hit at box office,akshay kumar continues 14 hits,kesai super hit,Bollywood Hit mission Akshay kumar,Bollywood News,Hindi cinema,Andhra pradesh News,Andhra pradesh Politics,Pawan kalyan Nomination,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ కేసరి మూవీ రివ్యూ,కేసరి మూవీ రివ్యూ,అక్షయ్ కుమార్ బాలీవుడ్ హిట్ మిషన్,అక్షయ్ కుమార్ కేసరి,కేసరి సూపర్ హిట్,అక్షయ్ కుమార్,పవన్ నామినేషన్,బాలీవుడ్ న్యూస్,హిందీ సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
టాయిలెట్ ఏక్ ప్రేమకథ (ఫైల్ ఫోటో)

లాస్ట్ ఇయర్ .బాల్కీ డైరెక్షన్‌లో చేసిన ‘ప్యాడ్ మాన్’ మూవీతో వరుసగా పదకొండో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ‘గోల్డ్’..శంకర్, రజినీకాంత్‌లతో చేసిన 2.0 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇపుడు కేసరి మూవీతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ ఖిలాడీ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు