2019కి కొత్త స్టైల్‌లో వెల్కమ్ చెప్పిన బాలీవుడ్ హీరో

2019లో బాలీవుడ్ అక్షయ్ కుమార్ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు చేయనున్నారు. ఈ చిత్రాల కోసం ఫర్ఫెక్ట్ ఫిట్‌నెస్ సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు.

news18-telugu
Updated: January 1, 2019, 1:41 PM IST
2019కి కొత్త స్టైల్‌లో వెల్కమ్ చెప్పిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వర్కైట్స్
  • Share this:
కొత్త సంవత్సరానికి కొత్త స్టైల్‌లో స్వాగతం పలికాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. కొత్త సంవత్సరాది రోజున తొలి సూర్య కిరణాల ఎదుట వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త సంవత్సరంలో శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని తన అభిమానులకు సందేశమిస్తూ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫిట్‌నెస్ పరంగా 2019లో తాను పెద్ద లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు ఈ వీడియోతో చెప్పకనే చెప్పారు. ఈ ఏడాది రెండు భారీ చిత్రాలు చేయనున్న అక్షయ్ కపూర్...వీటి కోసం సన్నద్ధమవుతున్నాడు. వీడియోలో అక్షయ్ కుమార్ కఠోర వర్కౌట్స్‌ను ఆయన ఫాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.



 
First published: January 1, 2019, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading