సల్మాన్ ఖాన్‌కు పెళ్లైందా ? సోషల్ మీడియాలో వీడియో వైరల్..

అయితే సల్మాన్ పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నారు? బాలీవుడ్ హాట్ అంట్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్.

news18-telugu
Updated: July 14, 2019, 1:31 PM IST
సల్మాన్ ఖాన్‌కు పెళ్లైందా ? సోషల్ మీడియాలో వీడియో వైరల్..
సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: July 14, 2019, 1:31 PM IST
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.  సల్మాన్ పేరు వినపడగానే.. వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన పెళ్లి టాపికే. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది రాహుల్ గాంధీతో పాటు స‌ల్మాన్ ఖానే. అందుకే అంతా సల్మాన్ ఖాన్ పెళ్లి వార్తలు రాగానే చాలా ఆసక్తిని చూపిస్తారు. ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారో లేదో అన్న విషయం కాస్త పక్కన పెడితే... ఇప్పుడు మ‌రోసారి స‌ల్మాన్ ఖాన్ పెళ్లి జరిగిందంటూ ... వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం వార్తలు కాదు.. సల్మాన్ ఎవరో అమ్మాయికి పూలదండ వేసినట్లు కూడా వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నారు? బాలీవుడ్ హాట్ అంట్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నది ఆమెనే. అయితే ఈ వీడియో చూసి నిజమనుకున్నారు అంతలేదు. ఈ పెళ్లి రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లోనే.

తాజాగా సల్మాన్, కైఫ్... కలిసి నటించిన ‘భారత్’ సినిమాలో సల్మాన్, కత్రినాల పెళ్లి సన్నివేశాలు ఉన్నాయి.  ఓ భారీ వెడ్డింగ్ సీన్‌లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ సమయంలో ఇద్దరు వృద్ధాప్యంలో ఉంటారు. సో అదే సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన సల్మాన్ అభిమానులంతా.. వీరిద్దరి జోడి ఎప్పుడూ సూపర్ అంటూ... కితాబిస్తున్నారు.


 

Loading...


View this post on Instagram
 

SALKAT IS THE DEFINITION OF THE MOST PERFECT & CUTEST COUPLE EVER. & YOU CANNOT ARGUE ON THAT. ✋🏼😻😻😻❤️ . #SalmanKhan #salman #beingsalmankhan #salmanholics #salmancandid #salmanswag #salmansmile #katrinakaif #katrina #salkat #bharat #couple #bae #marriage #couplegoals #l4l #f4f #r4r #likeforlike #like4like #zaynmalik #gigihadid #beinghuman #bollywood


A post shared by Salman Khan is in My Blood (@salmanholics) on
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...