Home /News /movies /

BOLLYWOOD FILM ABCD CHOREOGRAPHER KISHORE SHETTY ARRESTED IN DRUG CASE TA

శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మరో యువ నటుడు కిషోర్ శెట్టి..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కిషోర్ శెట్టి (Instagram/Photo)

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కిషోర్ శెట్టి (Instagram/Photo)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసులో పోలీసులు మరో యువనటుడిని అరెస్ట్ చేసారు.

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మరోసారి చర్చనీయాంశమైంది. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, సాండల్‌వుడ్ అనే తేడా లేదు. అన్ని ఇండస్ట్రీస్‌లో ఇపుడు డ్రగ్స్ వాడకం అనేది సర్వసాధారణ మైపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. కన్నడ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు డ్రగ్స్‌ మత్తులో మునిగిపోయింది. అక్కడ ఈ కేసు రోజురోజుకీ మరింత ముదురుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కరితో మొదలైన వ్యవహారం ఇండస్ట్రీ మొత్తాన్ని పట్టి పీడిస్తుంది. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారనేది కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే రాగిణీ ద్వివేది, సంజన గర్లానీతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో ఇంకా పెద్ద తలకాయలు మాత్రం బయటకు రావడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. కేవలం ఓ మోస్తరు నటీనటులపైనే పోలీసులు, ప్రభుత్వం కేసులు పెడుతున్నాయన్న అభియోగం లేకపోలేదని సాధారణ జనాలు చెప్పుకుంటున్నారు. 

    bollywood film abcd choreographer kishore shetty arrested in drug case,Sandalwood Drug Case,kishore shetty arrest,kishoer aman shetty arrest by bengalur police,Sandalwood Drug Case sanjana,Sandalwood Drug Case ccb,Sandalwood Drug Case sanjana house key evidenses,Sandalwood Drug Case diganth aindrita ray,sandalwood drug case,sandalwood drug scandal,sandalwood drug mafia,sandalwood drug racket,sandalwood drug news,bengaluru sandalwood drug case,sanjana drugs,ragini dwivedi sandalwood drug mafia,ragini dwivedi drug case,sandawood drug racket,ragini dwivedi drug case news,kannada actress drugs,ragini dwivedi drugs,sanjana drug scandal,kannada drug news,kannada film industry drug link,ragini dwivedi,ragini dwivedi twitter,ragini dwivedi instagram,ragini dwivedi movies,ragini dwivedi arrested,ragini dwivedi drug,ragini dwivedi house,ragini drug case,ragini dwivedi arrested,ragini dwivedi latest news,ragini house,ccb raids ragini house,ccb raids ragini,ragini house in bengaluru,ccb raids ragini residence,ragini dwivedi drug case,ragini arrested,ragini dwivedi drugs,ragini dwivedi sandalwood scam,ragni dwivedi scandal,actress ragini dwivedi drugs,raids on ragini house,ccb arrests ragini,bollywood heroine ragini dwivedi arrested in drugs case,రాగిణి ద్వివేది,రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసు,రాగిణి ద్వివేది సినిమాలు,శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసు,సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు,బెంగళూరు పోలీసుల అదుపులో కిషోర్ శెట్టి,డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కిషోర్ అమన్ శెట్టి
    డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కిషోర్ శెట్టి (Instagram/Photo)


    తాజాగా ఈ కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ ABCD సినిమాలో డాన్సర్‌గా నటించిన కిషోర్ అమన్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతడితో పాటు అఖీల్ నౌషీలో వ్యక్తిని పోలీసులు అదుపులోకి వారి వద్ద ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక పోలీసలు. వీరు ముంబైలో డ్రగ్స్ కొనుగోలు చేసి కర్ణాటకలో విక్రయిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. ద్విచక్ర వాహనంపై వెళతున్న వీళ్లిద్దరిని పోలీసులు వెంబడించి పట్టుకుని వారి వద్ద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో బెంగుళూరు ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ. 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Drugs racket, Kannada Cinema, Sandalwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు