Sharukh Khan: షారూఖ్ ఖాన్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో మరో సంచలన మలుపు..

Bollwood drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.

Bollwood drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.

 • Share this:
  డ్రగ్స్ కేసు (Drugs Case) బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ (Shah rukh khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్ (Aryan khan) చుట్టూ ఉచ్చుబిగుకుంటోంది. మూడు సార్లు అతడి బెయిల్ పిటిషన్ ముంబై స్పెషల్ కోర్టు (Mumbai special court) తిరస్కరించింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్‌కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

  కష్టకాలంలో మహేష్ బాబుకు అండగా నిలిచిన నాగ చైతన్య..  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ తీసుకున్న రెమ్యునరేషన్  మరోవైపు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరణకు గురవడంతో ఆయన లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న విచారణ జరగనుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: