సెక్స్ బూతు కాదు.. సెన్సార్ బోర్డ్ తీరుపై మండిపడిన స్టార్ హీరో..

ఫారెన్ సినిమాలతో పోలిస్తే ఇండియాలో సెన్సార్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడి సినిమాల్లోనే చాలా కఠినమైన రూల్స్ పెట్టింది సెన్సార్ బోర్డ్. ఒకప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు పోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 5:33 PM IST
సెక్స్ బూతు కాదు.. సెన్సార్ బోర్డ్ తీరుపై మండిపడిన స్టార్ హీరో..
ఫర్హాన్ అక్తర్ ఫైల్ ఫోటో
  • Share this:
ఫారెన్ సినిమాలతో పోలిస్తే ఇండియాలో సెన్సార్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడి సినిమాల్లోనే చాలా కఠినమైన రూల్స్ పెట్టింది సెన్సార్ బోర్డ్. ఒకప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు పోతుంది. దాంతో ఈ విషయంపై దర్శక నిర్మాతలతో సహా హీరోలు కూడా మండిపడుతున్నారు. ప్రతీ విషయాన్ని బ్యాన్ చేస్తూ పోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా ఇదే విషయంపై మాట్లాడాడు. సినిమా అంటేనే వినోదం.. దాన్ని ఎంటర్‌టైన్ చేయడానికి తీస్తుంటారు దర్శకులు.. కానీ ఇప్పుడు ఆ క్రియేటివిటీని కూడా సెన్సార్ పేరుతో తొక్కేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యాడు.

Bollywood Director Farhan Akhtar fired on Censor Board and says Sex is a word not a crime pk ఫారెన్ సినిమాలతో పోలిస్తే ఇండియాలో సెన్సార్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడి సినిమాల్లోనే చాలా కఠినమైన రూల్స్ పెట్టింది సెన్సార్ బోర్డ్. ఒకప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు పోతుంది. Farhan Akhtar,Farhan Akhtar twitter,Farhan Akhtar sex,Farhan Akhtar adult movies,Farhan Akhtar censor board,Farhan Akhtar fired on censor board,Farhan Akhtar on adult movies,Farhan Akhtar instagram,Farhan Akhtar priyanka chopra,Farhan Akhtar priyanka chopra hot scenes,telugu cinema,sex scenes in movies,adult movies,hindi cinema,ఫర్హాన్ అక్తర్,ఫర్హాన్ అక్తర్ సెన్సార్ బోర్డ్,సెన్సార్ బోర్డ్‌పై మండిపడిన ఫర్హాన్ అక్తర్,ఫర్హాన్ అక్తర్ ప్రియాంక చోప్రా,తెలుగు సినిమా,హిందీ సినిమా
ఫర్హాన్ అక్తర్ ఫైల్ ఫోటో

సినిమాల్లో సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం లాంటి సీన్స్ వచ్చినపుడు కచ్చితంగా కింద డిస్‌క్లెయిమర్స్ వేయాల్సిందే.. అది సెన్సార్ రూల్స్. ఇండియన్ సినిమాల్లో ఇది కనిపిస్తుంది. కానీ హాలీవుడ్ మారిన సెన్సార్ రూల్స్ ప్రకారం అక్కడ అవి కనిపిస్తే కూడా డిస్‌క్లెయిమర్ వేయడమే కాకుండా ఏకంగా వాటిని బ్లర్ చేయాలని ఆర్డర్ వేసింది. దాంతో ఫర్హాన్ అక్తర్‌కు మండిపోయింది. ఈ మధ్యే ఈయన ఫోర్డ్ వర్సెస్ ఫెరారి అనే సినిమా చూసాడు.. అందులో మద్యం సేవించే సన్నివేశాల్లో మద్యం సీసాలను, గ్లాసులను బ్లర్ చేశారు. వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఇక అక్కడే కాదు.. మన దగ్గర కూడా ఎందుకు సెన్సార్ ఎందుకు అంతగా జోక్యం చేసుకుంటుందో అర్థం కావడం లేదని చెప్పాడు ఈయన. అసలు హాలీవుడ్ సినిమాల్లో మద్యం తాగడం అనేది పెద్ద విషయం కాదు. కానీ దాన్ని కూడా బ్లర్ చేసారు. ఇండియన్ సినిమాల్లో కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ తగ్గిపోతుందని.. రానురాను థియేటర్లలో సినిమాలు చూపించడం కాదు.. ఆడియన్స్‌ను కూర్చోబెట్టి వాళ్లకు స్క్రిప్ట్స్ చదివి వినిపించాల్సిన రోజు వస్తుందేమో అని భయం వేస్తుందని చెప్పాడు.

Bollywood Director Farhan Akhtar fired on Censor Board and says Sex is a word not a crime pk ఫారెన్ సినిమాలతో పోలిస్తే ఇండియాలో సెన్సార్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడి సినిమాల్లోనే చాలా కఠినమైన రూల్స్ పెట్టింది సెన్సార్ బోర్డ్. ఒకప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఇప్పుడు పోతుంది. Farhan Akhtar,Farhan Akhtar twitter,Farhan Akhtar sex,Farhan Akhtar adult movies,Farhan Akhtar censor board,Farhan Akhtar fired on censor board,Farhan Akhtar on adult movies,Farhan Akhtar instagram,Farhan Akhtar priyanka chopra,Farhan Akhtar priyanka chopra hot scenes,telugu cinema,sex scenes in movies,adult movies,hindi cinema,ఫర్హాన్ అక్తర్,ఫర్హాన్ అక్తర్ సెన్సార్ బోర్డ్,సెన్సార్ బోర్డ్‌పై మండిపడిన ఫర్హాన్ అక్తర్,ఫర్హాన్ అక్తర్ ప్రియాంక చోప్రా,తెలుగు సినిమా,హిందీ సినిమా
ఫర్హాన్ అక్తర్ ప్రియాంక చోప్రా హాట్ సీన్స్

అంతేకాదు.. ఇండియన్ సినిమాల్లో సెక్స్ అనే పదాన్ని కూడా బూతు మాదిరే చూస్తారని.. అడల్ట్ అనే పదాన్ని క్రైమ్‌లా చూస్తారని చెప్పాడు ఫర్హాన్. ఆ పద్దతి మారాలని.. సెక్స్ అంటే బూతు కాదని.. అడల్ట్ సినిమాలు అనేది కూడా ఓ జోనర్ అని ప్రేక్షకులతో పాటు సెన్సార్ కూడా అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసాడు ఈయన. ఈ మధ్యే ప్రియాంక చోప్రాతో కలిసి ది స్కై ఈజ్ పింక్ అనే సినిమా చేసాడు ఫర్హాన్. ఇందులో కూడా బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై కూడా సెన్సార్ వేటు తప్పేలా కనిపించడం లేదు.
First published: November 14, 2019, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading