నాగార్జున హీరోయిన్ ఎద సంపదపై ప్రముఖ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో వైరల్..

తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాతోనే అనుష్క కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్ నటి ఆయేషా టకియా హీరోయిన్‌గా నటించింది. ఇక ఆయేషా టకియా ఎద అందాలపై కామెంట్స్ చేసిన ఒక కమెడియన్స్ రీసెంట్‌గా చిక్కుల్లో పడ్డాడు.

news18-telugu
Updated: April 26, 2019, 1:31 PM IST
నాగార్జున హీరోయిన్ ఎద సంపదపై ప్రముఖ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో వైరల్..
నాగార్జున సూపర్ మూవీ హీరోయిన్ ఆయేషా టకియా
  • Share this:
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాతోనే అనుష్క కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదే సినిమాలో బాలీవుడ్ నటి ఆయేషా టకియా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఈ భామ భారీ అందాలను చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాాజాగాా ఈ భామ ఎద అందాలపై బాలీవుడ్ కమెడియన్ వరుణ్ గ్రోవర్.. ఏడు సంవత్సరాల క్రితం ఒక ఒక కార్యక్రమంలో ఆయేషా టకియాపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. వివరాల్లోకి వెళితే..ఒక కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ గ్రోవర్.. మాట్లాడుతూ అమితాబచ్చన్ గారు ఏ సినిమాలో చూసిన కనిపిస్తున్నారు - అయేషా టకియా వక్షోజాల మాదిరిగా అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు.అప్పట్లో సదరు కమెడియన్ చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్‌గా మారాయి.

bollywood comedian Varun Grover in trouble for 7 year old joke on nagarjuna super movie heroin Ayesha Takia’s breasts,ayesha takia,ayesha takia breasts,ayesha takia age,ayesha takia size,ayesha takia breasts size,varun grover,varun grover joke on ayesha takia breasts,nagaruna twitter,nagaruna film news,nagarjuna super heroin ayesha talia,ayesha takia twitter,ayesha takia facebook,nagarjuna ayesha takia,varun grover vulgur comments on ayesha takia,ayesha takia songs,varun grover,ayesha takia marriage,ayesha takia now,ayesha takia news,ayesha takia plastic surgery,ayesha takia interview,ayesha takia hot,ayesha takia son,ayesha takia husband,ayesha takia dead,ayesha takia death,ayesba takia movies,kapil sharma vs sunil grover,ayesha takia photoshoot,sunil grover,ayesha takia hot songs hd hindi,varun grover stand up comedy,bollywood,tollywood,ఆయేషా టకియా,వరుణ్ గ్రోవర్,ఆయేషా టకియా పై అసభ్యకర కామెంట్స్ చేసిన వరుణ్ గ్రోవర్,ఆయేషా టకియా ఎద సంపద పై వరుణ్ గ్రోవర్ వివాదాస్పద వ్యాఖ్యలు,నాగార్జున సూపర్ హీరోయిన్ ఆయేషా టకియా,ఆయేషా టకియా ఎద అందాలు,ఆయేషా టకియా వక్షోజాలు,టాలీవుడ్,బాలీవుడ్,
సూపర్ హీరోయిన్ ఆయేషా టకియా

వరుణ్ గ్రోవర్ ఇలా ఆడవారి పై కామెంట్స్ చేయడం - వారిని చిన్న చూపు చూస్తూ మాట్లాడటం  చూసి కొంత మంది నెటిజన్స్ ఆయన తీరుపై విరుచుకు పడ్డారు. అంతా మర్చి పోయిన ఆ వీడియోను ఇప్పుడు దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత కమెడియన్ వరుణ్ గ్రోవర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .సమయం , సందర్బం ఏదైనా వరుణ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగడమే ఎక్కువ అంటూ మరి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

bollywood comedian Varun Grover in trouble for 7 year old joke on nagarjuna super movie heroin Ayesha Takia’s breasts,ayesha takia,ayesha takia breasts,ayesha takia age,ayesha takia size,ayesha takia breasts size,varun grover,varun grover joke on ayesha takia breasts,nagaruna twitter,nagaruna film news,nagarjuna super heroin ayesha talia,ayesha takia twitter,ayesha takia facebook,nagarjuna ayesha takia,varun grover vulgur comments on ayesha takia,ayesha takia songs,varun grover,ayesha takia marriage,ayesha takia now,ayesha takia news,ayesha takia plastic surgery,ayesha takia interview,ayesha takia hot,ayesha takia son,ayesha takia husband,ayesha takia dead,ayesha takia death,ayesba takia movies,kapil sharma vs sunil grover,ayesha takia photoshoot,sunil grover,ayesha takia hot songs hd hindi,varun grover stand up comedy,bollywood,tollywood,ఆయేషా టకియా,వరుణ్ గ్రోవర్,ఆయేషా టకియా పై అసభ్యకర కామెంట్స్ చేసిన వరుణ్ గ్రోవర్,ఆయేషా టకియా ఎద సంపద పై వరుణ్ గ్రోవర్ వివాదాస్పద వ్యాఖ్యలు,నాగార్జున సూపర్ హీరోయిన్ ఆయేషా టకియా,ఆయేషా టకియా ఎద అందాలు,ఆయేషా టకియా వక్షోజాలు,టాలీవుడ్,బాలీవుడ్,
ఆయేషా టకియా, వరుణ్ గ్రోవర్

అశోక్ పండిట్ తన ట్విట్టర్ లో ఈ వీడియోతో పాటు ఇండస్ట్రీలో ఆడవారి అభ్యున్నతి అంటూ మాట్లాడే స్వర భాస్కర్ , రిచా చద్దా , షబానా అజ్మీ వంటి నటీమణులకు  ట్యాగ్ చేసాడు. గతంలో ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆడవారిని అగౌరవ పరిచే విధంగా ఉన్నాయి అయినా ఎవ్వరూ మాట్లాడలేదు ఎందుకు అంటూ ప్రశ్నించాడు. గతకొంత కాలంగా స్వర భాస్కర్,రిచా చద్దా మీటు ఉద్యమం నేపథ్యంలో మహిళల సాధికారత గురించి పెద్ద ఎత్తున తమ గొంతు వినిపిస్తున్నారు. అందుకే అశోక్ పండిట్ వారిని ట్యాగ్ చేస్తూ ట్వీటుచేసాడు. ప్రస్తుతం అయేషా టకియా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక అయేషా భర్త, మరియు మామ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఎపుడో వరుణ్ గ్రోవర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుందో చూడాలి.
First published: April 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading