#MeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే..

దేశ‌మంతా ఇప్పుడు ఎక్క‌డా విన్నా చూసినా కూడా మీటూ మీటూ అంటూ ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ ఒక్కో హీరోయిన్ వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. మ‌రోవైపు కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. బ‌య‌ట రంగాల్లో కూడా మ‌హిళ‌ల‌కు ఇలాంటి ఇబ్బందులు వ‌స్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 13, 2018, 12:57 PM IST
#MeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే..
బాలీవుడ్ సెలెబ్రెటీస్
  • Share this:
దేశ‌మంతా ఇప్పుడు ఎక్క‌డా విన్నా చూసినా కూడా మీటూ మీటూ అంటూ ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ ఒక్కో హీరోయిన్ వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. మ‌రోవైపు కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు.. బ‌య‌ట రంగాల్లో కూడా మ‌హిళ‌ల‌కు ఇలాంటి ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మీటూ ఉద్య‌మంలో చాలా మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే చాలా మంది ఈ కేస్ లో ఇరుక్కున్నారు. అందులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు.. న‌టులు కూడా ఉన్నారు.

నానా ప‌టేక‌ర్:

మీటూ ఉద్య‌మం ఈ రోజు ఇంత స్థాయిలో జ‌రుగుతుందంటే కార‌ణం నానా ప‌టేక‌ర్. ఈయ‌న పేరు అంద‌రికంటే ముందొచ్చింది.. త‌నుశ్రీ‌ద‌త్తా ముందుకొచ్చింది. హార్న్ ఓకే ప్లీజ్ సినిమా సెట్ లో పాట చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ త‌ను శ్రీ ఆరోపించింది. ఆ త‌ర్వాత చాలా మంది బాలీవుడ్ సెలెబ్రెటీస్ ఈమెకు అండ‌గా నిలిచారు. దీనిపై నానా కూడా జో జూట్ హై.. వో జూట్ హై అంటూ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తిప్పికొట్టారు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
తనుశ్రీ దత్తా, నానా పాటేకర్


అలోక్ నాథ్:
ప్ర‌ముఖ న‌టులు అలోక్ నాథ్ కూడా ఈ సెక్సువ‌ల్ హెరాజ్ మెంట్ కేస్ లో ఉన్నాడు. టీవీ డైరెక్ట‌ర్, ర‌చ‌యిత అయిన వింటా నందా ఇత‌డిపై ఆరోప‌ణ‌లు చేసింది. ఈమె చేసిన త‌ర్వాత అలోక్ పై చాలా మంది మ‌హిళ‌లు వ‌చ్చి ఆరోప‌ణ‌లు చేసారు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
అలోక్‌నాథ్, వినితానంద
వికాస్ భెల్:
క్వీన్ లాంటి సంచ‌ల‌న సినిమాను తెర‌కెక్కించిన వికాస్ బెల్ పై కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఏకంగా కంగ‌న రనౌత్ ఈయ‌న‌పై వ్యాఖ్య‌లు చేసింది. దాంతో వికాస్ బాగా ఇరుక్కున్నాడు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
వికాస్ భెల్


సుభాష్ ఘాయ్:
లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘాయ్ పై కూడా ఓ మ‌హిళ ట్విట్ట‌ర్ లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు డ్ర‌గ్ ఇచ్చి రేప్ చేసాడంటూ సుభాష్ ఘాయ్ పై ఆరోప‌ణ‌లు చేసింది. వీటిని ఆయ‌న తోసిపుచ్చారు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
సుభాష్ ఘాయ్


ర‌జ‌త్ కపూర్:
ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌త్ క‌పూర్ కు సైతం ఈ సెక్సువ‌ల్ హెరాజ్ మెంట్ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌లేదు. ఓ మ‌హిళ ఈయ‌న‌పై ఇష్టమొచ్చిన‌ట్లు నోరు పారేసుకుంది. త‌న‌పై అఘాయిత్యానికి పాల్పడ్డార‌ని తెలిపింది.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
రజత్ కపూర్


కైలాష్ ఖేర్:
ప్ర‌ముఖ గాయ‌కుడు కైలాష్ ఖేర్ కు కూడా ఈ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌లేదు. ఈయ‌న కూడా అలాంటి వాడే అని సింగ‌ర్ సోనా మోహ‌పాత్ర ఆరోపించింది. త‌న తొడ‌ల‌పై కైలాష్ అస‌భ్య‌క‌రంగా చేతులు వేసాడ‌ని ఆమె ఆరోపించారు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
కైలాష్ ఖేర్


అభిజీత్ భ‌ట్టాచార్య‌:
గాయ‌కుడు అభిజీత్ భ‌ట్టాచార్య కూడా ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నాడు. ఓ పార్టీతో త‌న‌తో అభిజిత్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పారు. మ‌రోవైపు అభి మాత్రం త‌న‌కు ఆ అమ్మాయి ఎవ‌రో తెలియ‌ని.. క‌నీసం త‌న‌నెప్పుడూ త‌ను చూడలేద‌ని చెప్పాడు. అయితే ఈ ఇష్యూ చాలా సీరియ‌స్ అయింది కూడా.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
అభిజీత్ భట్టాచార్య


సాజిద్ ఖాన్:
చివ‌ర‌గా బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సాజిద్ ఖాన్ పై కూడా ఈ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌లేదు. ఈయ‌న కూడా సెక్సువ‌ల్ గా హెరాజ్ చేసార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓ జ‌ర్న‌లిస్ట్ ఈ వ్యాఖ్య‌లు చేసింది. అందుకే ఇప్పుడు "హౌజ్‌ఫుల్ 4" ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి ఈయ‌న త‌ప్పుకున్నారు.

#MeeToo: మీటూకు బ‌లైపోయిన సెలెబ్రెటీస్ వీళ్లే.. bollywood celebrities list who has accused in me too.. bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్
సాజిద్ ఖాన్


మొత్తానికి రంగం ఏదైనా కూడా ముందు అంద‌రికీ సినిమా ఇండ‌స్ట్రీనే గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్లిచ్చిన స్పూర్థితో మ‌రికొంద‌రు కూడా బ‌య‌టికి వ‌చ్చి త‌మకు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 13, 2018, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading