హోమ్ /వార్తలు /సినిమా /

బికినీ భామ ఊర్వశీ రౌతేలా రూ 5 కోట్ల విరాళం.. సినీ ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేసిన భామ..

బికినీ భామ ఊర్వశీ రౌతేలా రూ 5 కోట్ల విరాళం.. సినీ ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేసిన భామ..

ఊర్వశి రౌతేలా (Instagram/Photo)

ఊర్వశి రౌతేలా (Instagram/Photo)

అందమైన ఊర్వశీ రౌతేలాకు అంతే  అందమైన మనసు ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు.గత కొన్ని రోజులుగా ఈమె సోషల్ మీడియాలో తన అంద చందాలతో కైపెక్కిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న ఈ భామ.. తాజాగా తన పెద్ద మనసు చాటుకుంది.

  అందమైన ఊర్వశీ రౌతేలాకు అంతే  అందమైన మనసు ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు.గత కొన్ని రోజులుగా ఈమె సోషల్ మీడియాలో తన అంద చందాలతో కైపెక్కిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న ఈ భామ.. తాజాగా తన పెద్ద మనసు చాటుకుంది. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో బరువు తగ్గడానికి, డాన్స్ నేర్చుకోవాలనేకునే వారందరికీ ఉచితంగా టిక్‌టాక్‌లో అభిమానుల కోసం స్పెషల్ సెషన్ క్రియేట్ చేసింది.  ఈ స్పెషల్  సెషన్‌లో రౌతేలా టాబాటా, జుంబాతో పాటు పలు రకాల డాన్సులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది. అంతేకాదు ఆయా డాన్సులను అభిమానులకు ఉచితంగా  అందుబాటులో ఉంచింది. ఇక టిక్‌టాక్‌లో ఆమె డాన్స్ మాస్టర్ క్లాస్‌ను దాదాపు 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో టిక్‌టాక్ ఆమెకు రూ. 5 కోట్ల పారితోషకాన్ని అందజేసింది. టిక్‌టాక్‌ ద్వారా వచ్చిన ఆ మొత్తాన్ని ఊర్వశీ రౌతేలా కరోనా అనే మహామ్మారిపై పోరాటంలో భాగంగా విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మన కోసం పోరాడుతున్న వారికి అండగా ఈ విరాళం ఇస్తున్నట్టు ప్రకటిచింది.

  Urvashi rautela hot,Urvashi rautela,Urvashi rautela twitter,Urvashi rautela facebook,Urvashi rautela insta,Urvashi rautela instagram,Urvashi rautela hot,urvashi rautela,urvashi rautela hot,urvashi rautela songs,urvashi rautela bikini,urvashi rautela dance,urvashi rautela movies,urvashi rautela photoshoot,urvashi rautela boney kapoor,urvashi rautela hot photoshoot,urvashi rautela bikini,urvashi rautela hot pics,urvashi rautela hot songs,urvashi rautela songs,urvashi rautela hot photos,urvashi rautela photoshoot,urvashi rautela dance,urvashi rautela biography,urvashi rautela photos,urvashi rautela movies,urvashi rautela hot edit,urvashi rautela latest,urvashi rautela hot scene,urvashi rautela hot item song,ఊర్వశి రౌటేలా,ఊర్వశి రౌటేలా హాట్,ఊర్వశి రౌటేలా హాట్ ఫోటోస్,ఊర్వశి రౌటేలా
  ఊర్వశి రౌతేలా (instagram/Photo)

  ఊర్వశీ రౌతేలా విషయానికొస్తే..  'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు. దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది. త్వరలోనే ఈమెకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిద్దాం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, Urvashi Rautela

  ఉత్తమ కథలు