రాధిక ఆప్టేకు హాలీవుడ్ ఛాన్స్.. జేమ్స్ బాండ్‌కు జోడీగా..

ఇండియన్ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పట్నుంచి కాదు.. ఐశ్వర్యారాయ్ కాలం నుంచే మొదలైంది. ఆమె అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇదే దారిలో రాధికా ఆప్టే కూడా వెళ్లుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 10:19 AM IST
రాధిక ఆప్టేకు హాలీవుడ్ ఛాన్స్.. జేమ్స్ బాండ్‌కు జోడీగా..
రాధికా ఆప్టే ఫైల్ ఫోటో (Source: Instagram)
  • Share this:
ఇండియన్ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పట్నుంచి కాదు.. ఐశ్వర్యారాయ్ కాలం నుంచే మొదలైంది. ఆమె అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇదే దారిలో రాధికా ఆప్టే కూడా వెళ్లుంది. ఈమె కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. తెలుగులో బాలయ్య సరసన లెజెండ్, లయన్ లాంటి సినిమాలు చేసింది రాధిక. ధోనీ, రక్తచరిత్ర లాంటి సినిమాలు చేసినా ఈమెకు ఇక్కడ ఇమేజ్ రాలేదు. ఇక ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సంచలనంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈమె.
Bollywood beauty Radhika Apte going to hollywood and to act with James Bond pk ఇండియన్ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పట్నుంచి కాదు.. ఐశ్వర్యారాయ్ కాలం నుంచే మొదలైంది. ఆమె అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇదే దారిలో రాధికా ఆప్టే కూడా వెళ్లుంది. radhika apte,radhika apte twitter,radhika apte instagram,radhika apte hollywood,radhika apte hollywood movie,radhika apte star wars,radhika apte james bond,radhika apte dev patel,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధికా ఆప్టే స్టార్ వార్స్,రాధికా ఆప్టే జేమ్స్ బాండ్,రాధికా ఆప్టే హాలీవుడ్,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్ మూవీ

ఓ వైపు ఇండియన్ సినిమాలు చేస్తూనే మరోవైపు హాలీవుడ్‌లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ మధ్యే ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో కూడా నటించింది రాధిక. అందులో న్యూడ్ సీన్ కూడా చేసింది. ఇక ఇప్పుడు ఈ భామకు హాలీవుడ్ నుంచి కూడా వరస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో రెండు సంచలన సినిమాల్లో నటించబోతుంది రాధిక. జేమ్స్‌ బాండ్‌ బ్రాండ్ నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో రాధిక పేరు వినిపిస్తుంది. ఇందులో ఓ హీరోయిన్‌గా ఈమె నటించబోతుంది. మన ఇండియన్ హీరోయిన్లను కూడా ఇలాంటి పాత్రలకు తీసుకుంటున్నందుకు హాలీవుడ్‌కు రుణపడిపోయాం అంటూ చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.
Bollywood beauty Radhika Apte going to hollywood and to act with James Bond pk ఇండియన్ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇప్పట్నుంచి కాదు.. ఐశ్వర్యారాయ్ కాలం నుంచే మొదలైంది. ఆమె అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇదే దారిలో రాధికా ఆప్టే కూడా వెళ్లుంది. radhika apte,radhika apte twitter,radhika apte instagram,radhika apte hollywood,radhika apte hollywood movie,radhika apte star wars,radhika apte james bond,radhika apte dev patel,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధికా ఆప్టే స్టార్ వార్స్,రాధికా ఆప్టే జేమ్స్ బాండ్,రాధికా ఆప్టే హాలీవుడ్,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధిక ఆప్టే (ఇన్‌స్టాగ్రామ్)

ఇక దాంతో పాటే స్టార్‌ వార్స్‌ సినిమాలో కూడా నటించబోతుంది ఈ భామ. ఈ సినిమాలో ఇలాంటి కారెక్టర్ చేయడానికి ఈ తరహా నటి కావాలని గిరి గీయకుండా తనలాంటి ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉందంటుంది రాధిక ఆప్టే. రాధికా ఇచ్చిన ఆడిషన్‌ నచ్చితే బాండ్‌ సినిమాతో పాటు స్టార్‌ వార్స్‌ సినిమాలోనూ ఈమె హీరోయిన్ కానుంది. మొత్తానికి మన హీరోయిన్ వెళ్లి అక్కడ దుమ్ము దులిపేయడం అంటే చిన్న విషయం కాదు.
Published by: Praveen Kumar Vadla
First published: November 8, 2019, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading