రానా దగ్గుబాటితో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే గిల్లికజ్జాలు..

రానా దగ్గుబాటి ఎక్కడా.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఎక్కడా.. అసలు ఈ ఇద్దరికి ఎక్కడ కుదిరింది అనుకుంటున్నారా..? రానా కేవలం తెలుగులోనే కాదు.. మనోడికి ముంబైలో కూడా మస్త్ ఫాలోయింగ్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2019, 7:04 PM IST
రానా దగ్గుబాటితో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే గిల్లికజ్జాలు..
రానా దీపిక పదుకొనే ఫైల్ ఫోటోస్
  • Share this:
రానా దగ్గుబాటి ఎక్కడా.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఎక్కడా.. అసలు ఈ ఇద్దరికి ఎక్కడ కుదిరింది అనుకుంటున్నారా..? రానా కేవలం తెలుగులోనే కాదు.. మనోడికి ముంబైలో కూడా మస్త్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ హీరో హీరోయిన్లకు రానా జిగిరి దోస్త్ కూడా. అందుకే రానా టాలీవుడ్ టూ బాలీవుడ్ ఫేమస్. అసలు బాహుబలి తొలిభాగం బాలీవుడ్‌లో అంత పెద్ద విజయం సాధించడానికి రానాకు ఉన్న పరిచయాలే కారణం. ఆయనే సినిమా రేంజ్ మార్చేసాడు. ఇక ఇప్పుడు మరోసారి రానా ఫాలోయింగ్ బయటపడింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మన రానాతో గిల్లికజ్జాలు ఆడింది.
Bollywood beauty Deepika Padukone plays fun with Tollywood hulk Rana Daggubati in Mumbai pk రానా దగ్గుబాటి ఎక్కడా.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఎక్కడా.. అసలు ఈ ఇద్దరికి ఎక్కడ కుదిరింది అనుకుంటున్నారా..? రానా కేవలం తెలుగులోనే కాదు.. మనోడికి ముంబైలో కూడా మస్త్ ఫాలోయింగ్ ఉంది. rana daggubati health condition,rana daggubati jio awards,rana daggubati bollywood craze,deepika padukone,deepika padukone twitter,MAMI Mumbai Film Festival 2019,deepika padukone instagram,deepika padukone hot videos,rana daggubati,rana daggubati twitter,rana daggubati instagram,rana daggubati deepika padukone award function,deepika padukone movies,deepika padukone rana daggubati,deepika padukone and rana daggubati,deepika padukone rana daggubati mami 2019,rana daggubati movies,deepika padukone jio mami film festival 2019,rana daggubati & deepika padukone,deepika padukone gown at mami film festival 2019,rana daggubati and deepika padukone,gorgeous deepika padukone,rana daggubati interview,telugu cinema,రానా దగ్గుబాటి,రానా దగ్గుబాటి దీపిక పదుకొనే,రానా దగ్గుబాటి బాలీవుడ్,తెలుగు సినిమా
రానా దీపిక పదుకొనే ఫైల్ ఫోటోస్


కెమెరా ముందే ఈ ఇద్దరూ తమ స్నేహం చూపించారు. అసలు వాళ్ల ఆటలు చూసిన తర్వాత రానాతో దీపిక ఎంత క్లోజ్ ఉందనేది అర్థమవుతుంది. తాజాగా ఈ ఇద్దరూ ఓ అవార్డ్ వేడుకకు హాజరయ్యారు. అక్కడ దీపిక పదుకొనే ఎప్పట్లాగే కెమెరాలకు పోజులిస్తుంది. మధ్యలో కొందరు వచ్చి ఈమెతో ఫోటోలు కూడా దిగుతున్నారు. అప్పుడే రానా దగ్గుబాటి కూడా అక్కడికి వచ్చాడు.

అతడు వచ్చింది చూసి దీపిక కూడా వెళ్లి మాట్లాడింది.. మాట్లాడటమే కాకుండా ఫోటో దిగాలని లాక్కొచ్చింది. రానా అటూ ఇటూ పరుగులు తీస్తుంటే చేతులు పట్టుకుని లాక్కొచ్చింది ఈ బ్యూటీ. అంతేకాదు.. ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో రానా ఏదో జోక్ చేస్తే అతడి పొట్టలో గిల్లి డాన్సులు చేసింది దీపిక. మొత్తానికి ఈ ఇద్దరి క్లోజ్ నెస్ చూసి రానాకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేని గుర్తింపు ముంబైలో రానా దగ్గుబాటి సొంతం.
Published by: Praveen Kumar Vadla
First published: October 26, 2019, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading