చావు బ్రతులకు మధ్య పోరాడుతున్న అగ్ర దర్శకుడు..

అవును చావు బ్రతులకు మధ్య పోరాడుతున్నాడు ఈ అగ్ర దర్శకుడు. గత కొన్ని రోజులుగా ఈయన కండిషన్ ఏ మాత్రం బాగా లేదంట. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 26, 2020, 8:55 PM IST
చావు బ్రతులకు మధ్య పోరాడుతున్న అగ్ర దర్శకుడు..
డైరెక్టర్
  • Share this:
అవును చావు బ్రతులకు మధ్య పోరాడుతున్నాడు ఈ అగ్ర దర్శకుడు. గత కొన్ని రోజులుగా ఈయన కండిషన్ ఏ మాత్రం బాగా లేదంట. వివరాల్లోకి వెళితే.. గతేడాది అక్షయ్ కుమార్‌, విద్యాబాలన్, తాప్సీ,సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో నటించిన ‘మిషన్ మంగళ్’ బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్ శక్తి డైరెక్ట్ చేసాడు. తాజాగా ఈ దర్శకుడు ముంబాయిలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి అమాంతం కుప్పకూలి పోయాడు. దీంతో ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయన కుప్పకూలినట్టు చెప్పుకొచ్చారు.

bollywood akshay kumar mission mangal director jagan shakti hospitalised condition critical,jagan shakti health critical,director jagan shakti health condition,jagan shakti,director jagan shakti,vidya balan,mission mangal director jagan shakti,akshay kumar,mission mangal director jagan shakti interview,jagan shakti interview,mission mangal,jagan shakti about vijay,sonakshi sinha,jagan shakti director movies,jagan shakthi about ajith,director jagan shakti interview,jagan shakti director interview,taapsee pannu,mission mangal trailer,mangalyaan satellite,sharman joshi,జగన్ శక్తి,జగన్ శక్తి మిషన్ మంగళ్,జగన్ శక్తి హెల్త్ కండిషన్
అక్షయ్ కమార్‌తో ‘మిషన్ మంగళ్’ డైరెక్టర్ (Twitter/Photo)


అంతేకాదు ప్రస్తుతం ఈ దర్శకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈయనకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. జగన్ శక్తి ఈ సినిమా కంటే ముందు ‘ఛీని కమ్’ తో పాటు పలు యాడ్స్‌కు దర్శకత్వం వహించారు.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు