నా ఫోన్ లిఫ్ట్ చేయొద్దు.. న్యూడ్ వీడియోస్ వస్తాయంటున్న హీరోయిన్..

అదేంటి.. అలా ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు తాండవం చేస్తున్నారు. వాళ్లకు దొరికింది దొరికినట్లు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ముంబైలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 5, 2019, 12:52 PM IST
నా ఫోన్ లిఫ్ట్ చేయొద్దు.. న్యూడ్ వీడియోస్ వస్తాయంటున్న హీరోయిన్..
తేజస్వి ప్రకాష్ ఫైల్ ఫోటో
  • Share this:
అదేంటి.. అలా ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు తాండవం చేస్తున్నారు. వాళ్లకు దొరికింది దొరికినట్లు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. ఓ సీరియల్ నటి ఫోన్ నెంబర్ హ్యాక్ చేసి ఆమె వాట్సాప్ ఛాట్ సైతం హ్యాకర్ హ్యాండిల్ చేస్తున్నాడు. చేయడమే కాదు.. ఆ ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్స్ చేసి న్యూడ్ వీడియోలు పంపిస్తున్నాడు.. ఇదంతా ముంబై సీరియల్ నటి తేజస్వి ప్రకాశ్ విషయంలో జరుగుతుంది. తన వాట్సాప్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఆ నంబర్‌తో అసభ్యకరమైన వీడియో కాల్స్ చేస్తున్నారని చెబుతుంది ఈమె.
Bollywood actress Tejaswi Prakash Whatsapp Account Got Hacked and After hacker sent nude videos pk అదేంటి.. అలా ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు తాండవం చేస్తున్నారు. వాళ్లకు దొరికింది దొరికినట్లు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ముంబైలో.. tejaswi prakash,tejaswi prakash twitter,tejaswi prakash instagram,tejaswi prakash serials,tejaswi prakash movies,tejaswi prakash hot,tejaswi prakash hot images,tejaswi prakash whatsapp,whatsapp chat,whatsapp chatting,whatsapp calls,whatsapp video calls,tejaswi prakash whatsapp video calls,tejaswi prakash whatsapp hacked,hindi cinema,tejaswi prakash whatsapp nude videos,tejaswi prakash nude,తేజస్వి ప్రకాష్,తేజస్వి ప్రకాష్ న్యూడ్,తేజస్వి ప్రకాష్ వాట్సాప్,తేజస్వి ప్రకాష్ వాట్సాప్ ఛాట్,హిందీ సినిమా
తేజస్వి ప్రకాష్ ఫైల్ ఫోటో


అంతేకాదు.. ఆ వ్యక్తి తనకే ఫోన్ చేసి తనతోనే అసభ్యంగా మాట్లాడాడని.. అశ్లీల వీడియోలు చూపించాడని వాపోయింది. తన వాట్సప్ అకౌంట్ హ్యాక్ చేసిన వ్యక్తి.. తన నెంబర్‌తోనే అందరికీ ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు షేర్ చేస్తున్నాడంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంటుకు కంప్లైంట్ చేసింది. దయచేసి తన నెంబర్ నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని చెబుతుంది ఈమె. తాను ఓ సారి కలర్స్ టీవీ కోసం ముంబైలోని మీరా రోడ్‌లో షూటింగ్‌లో ఉండగా.. ఫోన్ వచ్చిందని.. అది లిఫ్ట్ చేసిన వెంటనే నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడని చెబుతుంది తేజస్వి ప్రకాష్. ఈమె కంప్లైంట్ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి హ్యాకర్ కోసం వేట మొదలుపెట్టారు.
First published: November 5, 2019, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading