• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BOLLYWOOD ACTRESS TEAM INDIA CAPTAIN VIRAT KOHLI WIFE ANUSHKA SHARMA COLORFUL BIKINI PICTURE SPARKS HILARIOUS MEMES BS

అనుష్క శర్మ బికినీ ఫోటోపై ఒక రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్..

అనుష్క శర్మ బికినీ ఫోటోపై ఒక రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్..

బికినీలో అనుష్క శర్మ

Anushka Sharma: గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నపుడు, ఎక్స్ అయినపుడు అంటూ.. అనుష్క ఎక్కడైనా ఉంటుందంటూ.. వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అనుష్క అంటూ ఆడేసుకుంటున్నారు.

  • Share this:
    బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. అతి తక్కువ కాలంలోనే.. తన నటనతో అందర్నీ మెప్పించిందీ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈ భామ సినిమాలు లేక ఖాళీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బీచ్ ఒడ్డున ఆరెంజ్ కలర్ బికినిలో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో షేర్ చేసింది. అనుష్క పెట్టిన బికినీ ఫోటోలపై భర్త విరాట్ కోహ్లీ స్పందించాడు. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోజీని పోస్టు చేశాడు విరాట్. ఆరెంజ్ మరియు వైట్ కలర్‌లో చారల బికినీలో బీచ్ దగ్గర కూర్చున్న అనుష్క చాలా బాగుందంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

    అయితే, మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వీఎల్‌సీ మీడియా ప్లేయర్ సింబల్‌తో అనుష్క బికినీని పోల్చుతూ మెమెలు పోస్ట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నపుడు, ఎక్స్ అయినపుడు అంటూ.. అనుష్క ఎక్కడైనా ఉంటుందంటూ.. వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అనుష్క అంటూ ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క ఫోటోతో పాటు, మెమెలు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

    అందులో మీకోసం కొన్ని మెమెలు..






    View this post on Instagram


    Sun kissed & blessed 🧡⛱️


    A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on














    Published by:Shravan Kumar Bommakanti
    First published: