అభిమానులకు కౌగిలింతలు ఇచ్చిన హీరోయిన్.. పండగ చేసుకున్న ఫ్యాన్స్..

ఎవరైన ఒక లేడీ పిలిచి మరి కౌగిలింతలు ఇస్తానంటే ఎవరైనా ఏమంటారు. అందులో హీరోయిన్ పిలిచి మరి హగ్స్ ఇస్తానంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. తాజాగా బాలీవుడ్ నటి రిచా చద్దా ఇదే పని చేసింద.

news18-telugu
Updated: January 23, 2020, 9:22 AM IST
అభిమానులకు కౌగిలింతలు ఇచ్చిన హీరోయిన్.. పండగ చేసుకున్న ఫ్యాన్స్..
బాలీవుడ్ నటి రిచా చద్దా (Twitter/Photo)
  • Share this:
ఎవరైన ఒక లేడీ పిలిచి మరి కౌగిలింతలు ఇస్తానంటే ఎవరైనా ఏమంటారు. అందులో హీరోయిన్ పిలిచి మరి హగ్స్ ఇస్తానంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. తాజాగా బాలీవుడ్ నటి రిచా చద్దా.. జనవరి 21న అంతర్జాతీయ కౌగిలంతల దినోత్సవం సందర్భంగా వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు చేతిలో ఒక  ఫ్రీ హగ్స్ అంటూ కార్డు పట్టుకొని ముంబాయిలోని ఒక వీధిలో నిలబడి దారిలో వెళుతున్న చాలా మంది అపరిచితులుకు కౌగిలింతలు ఇచ్చి అందరినీ ఆశ్యర్యపరిచింది. ఇక రిచా చద్దా హగ్స్ చేసుకున్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో పంచుకున్నారు. రిచా క్యాప్షన్‌లో.. ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో ఈ కౌగిలింతలు ఇచ్చినట్టు పేర్కొంది. ప్రతి యేడాది  ఇలాగే చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ యేడాది నన్ను హగ్ చేసుకోని వాళ్లు వచ్చే యేడాది జనవరి 1న ప్రపంచ కౌగిలింతల దినోత్సవం రోజున కలవొచ్చు అంటూ పేర్కొంది.

బాలీవుడ్ నటి రిచా చద్దా (Twitter/Photo)
అభిమానులకు కౌగిలింతలు ఇస్తున్న రిచా చద్దా (Twitter/Photo)


రిచా చద్దా విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా హాట్ బ్యూటీ రిచా చద్దా చేస్తున్న ‘షకీలా’ బయోపిక్ మూవీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆర్టికల్ 375 తదితర సినిమాల్లో నటించింది. మొత్తానికి తన హగ్స్‌తో తాను కోరకున్న పబ్లిసిటీని మాత్రం ఫ్రీగా దక్కించుకుందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

. . . . ...set out to share some 💓 because there’s so much hate in 🌍 atm! Like Martin Luther King said, “Darkness cannot be driven out by darkness, only light can do that ...” I hugged strangers and it was MAGIC! काको you see in the red sari, not only hugged me, she kissed me, and then proceeded to KISS MY FRIEND (the reason her 📱shook) who was helping 🥰🤗😄Made people hug each other too... you see love is contagious ! NOW I WANNA DO THIS EVERY YEAR! May be next year you can join me 💕☮️ Smile. Spread love! प्यार बाँटते चलो! ❤️ Thanks Sagar, UJ and Sajid! You supported my madness 💕 . . PS - I took a lift, had come in a car...from which we were documenting this! #NationalHugDay #Hug #Love #Peace #SpreadLove #BeTheChange

A post shared by Richa Chadha (@therichachadha) on




First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు