కరీనా కపూర్ హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా.. పోతే ఇంకేమైనా ఉందా..?

హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతుంటుంది.. మహా అయితే 1000.. 2000.. పోనీలే మరీ కాస్ట్ లీ బ్యాగ్ తీసుకుంటే 25 వేలు వేసుకోండి.. ఇంకా బాగా ఉందంటే చివరికి అన్నీ కలిపి 50 వేలు వేసుకోండి..? అంతేకానీ లక్షలకు లక్షలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 21, 2019, 10:40 PM IST
కరీనా కపూర్ హ్యాండ్ బ్యాగ్ ధర అన్ని లక్షలా.. పోతే ఇంకేమైనా ఉందా..?
కరీనా కపూర్ ఫైల్ ఫోటో
  • Share this:
హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతుంటుంది.. మహా అయితే 1000.. 2000.. పోనీలే మరీ కాస్ట్ లీ బ్యాగ్ తీసుకుంటే 25 వేలు వేసుకోండి.. ఇంకా బాగా ఉందంటే చివరికి అన్నీ కలిపి 50 వేలు వేసుకోండి..? అంతేకానీ లక్షలకు లక్షలు పోసి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకోరు కదా.. కానీ తీసుకుంది.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తీసుకుంది. ఈమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే నిజంగానే హార్ట్ ఎటాక్ వస్తుంది. అంత రేట్ పెట్టి తీసుకుంది ఈ బ్యూటీ. ఈమె ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ మూడో పుట్టిన రోజు వేడుకలు డిసెంబర్ 20న ఘనంగా జరిగాయి. అందులోనే కరీనా కూడా ఆల్ట్రా మోడ్రన్‌గా దర్శనమిచ్చింది. ఈ బర్త్ డే పార్టీకి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వచ్చారు.
Bollywood actress Kareena Kapoor carrying a Louis Vuitton handbag which is worth of lacks pk హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతుంటుంది.. మహా అయితే 1000.. 2000.. పోనీలే మరీ కాస్ట్ లీ బ్యాగ్ తీసుకుంటే 25 వేలు వేసుకోండి.. ఇంకా బాగా ఉందంటే చివరికి అన్నీ కలిపి 50 వేలు వేసుకోండి..? అంతేకానీ లక్షలకు లక్షలు.. kareena kapoor,kareena kapoor twitter,kareena kapoor handbag price,kareena kapoor khan,kareena kapoor saif ali khan,kareena kapoor saif ali khan baby,louis vuitton,randhir kapoor,kareena kapoor chanel bag,kareena kapoor bag,kareena kapoor chanel bag price,kareena kapoor with taimur ali khan,taimur ali khan birthday,taimur ali khan,taimur ali khan birthday party,saif ali khan,taimur ali khan video,taimur ali khan birthday video,taimur birthday party,taimur ali khan videos,taimur ali khan pics,soha ali khan,taimur ali khan news,taimur ali khan birthday pics,taimur ali khan grand birthday,taimur ali khan funny video,taimur ali khan latest video,taimur ali khan birthday party 2019,కరీనా కపూర్,కరీనా కపూర్ హ్యాండ్ బ్యాగ్,హిందీ సినిమా,బాలీవుడ్ న్యూస్
కరీనా కపూర్ ఫైల్ ఫోటో

తైమూర్ ఒక అడుగు ఎత్తు ఉన్న కేక్ కట్ చేశాడు కూడా. ఈ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్, కరీనాతో కలిసి మిగిలిన వాళ్లు కూడా పార్టీని ఫుల్‌గా ఎంజాయ్ చేసారు. వందల మంది ఫోటో జర్నలిస్టులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు కరీనా దంపతులు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 12 గంటల పాటు అక్కడే ఉండి ఫోటోలు తీసారు. అయితే ఈ పార్టీ మొత్తంలో తైమూర్ తర్వాత అంతగా హైలైట్ అయింది కరీనా హ్యాండ్ బ్యాగ్. అందులో అంతగా ఏముందబ్బా అనుకోవచ్చు కానీ దాని ధర తెలిసిన తర్వాత మాత్రం అలా అనుకోలేం.. అంత లైట్ తీసుకోలేం.

Bollywood actress Kareena Kapoor carrying a Louis Vuitton handbag which is worth of lacks pk హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతుంటుంది.. మహా అయితే 1000.. 2000.. పోనీలే మరీ కాస్ట్ లీ బ్యాగ్ తీసుకుంటే 25 వేలు వేసుకోండి.. ఇంకా బాగా ఉందంటే చివరికి అన్నీ కలిపి 50 వేలు వేసుకోండి..? అంతేకానీ లక్షలకు లక్షలు.. kareena kapoor,kareena kapoor twitter,kareena kapoor handbag price,kareena kapoor khan,kareena kapoor saif ali khan,kareena kapoor saif ali khan baby,louis vuitton,randhir kapoor,kareena kapoor chanel bag,kareena kapoor bag,kareena kapoor chanel bag price,kareena kapoor with taimur ali khan,taimur ali khan birthday,taimur ali khan,taimur ali khan birthday party,saif ali khan,taimur ali khan video,taimur ali khan birthday video,taimur birthday party,taimur ali khan videos,taimur ali khan pics,soha ali khan,taimur ali khan news,taimur ali khan birthday pics,taimur ali khan grand birthday,taimur ali khan funny video,taimur ali khan latest video,taimur ali khan birthday party 2019,కరీనా కపూర్,కరీనా కపూర్ హ్యాండ్ బ్యాగ్,హిందీ సినిమా,బాలీవుడ్ న్యూస్
కరీనా కపూర్ ఫైల్ ఫోటో

చిన్నగా కనిపించే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా 4 లక్షలు. పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే 3 లక్షల 90 వేల 625 రూపాయలు. ఆ బ్యాగ్ తైమూర్ బర్త్ డే పార్టీ కోసమే కొనుగోలు చేసింది కరీనా. హ్యాండ్ బ్యాగ్ కోసమే 4 లక్షలంటే ఇక ఆమె స్టైలింగ్ కోసం ఎంత ఖర్చు చేసుంటుందో ఊహించుకోవచ్చు. కరీనా తీసుకున్న ఆ హ్యాండ్ బ్యాగ్ కంపెనీ పేరు 'Louis Vuitton'. ఈ కంపెనీ వస్తువులన్నీ అలాగే ఉంటాయి. మనం డైలీ రాసే ఓ బాల్ పెన్ను ధరే 40 వేల వరకు ఉంటుంది. ఈ కంపెనీ ఓన్లీ ఫర్ డబ్బున్నోళ్లు.. సెలబ్రిటీస్ కోసమే కానీ మిడిల్ క్లాస్ లాంటి వాళ్ల కోసం కాదన్నమాట.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు