పెళ్లికి ముందు ఆ హీరోను 10 లిప్ కిస్‌లు పెట్టుకున్నా.. కరీనా సంచలన వ్యాఖ్యలు..

Kareena kapoor lip lock | కపూర్ నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కరీనా కపూర్...ఆ తర్వాత ఆమె కంటూ సెపరేట్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. దాదాపు ఒక దశాబ్ధం పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కరీనా..2012లో తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లై ఒక బిడ్డకు జన్మించిన కరీనా...ఇప్పటికీ సినిమాల్లో తన సత్తా చూపిస్తూనే ఉంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో లిప్‌లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావించింది.

Kiran Kumar Thanjavur
Updated: March 12, 2019, 11:55 AM IST
పెళ్లికి ముందు ఆ హీరోను 10 లిప్ కిస్‌లు పెట్టుకున్నా.. కరీనా సంచలన వ్యాఖ్యలు..
కరీనా కపూర్
  • Share this:
కపూర్ నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కరీనా కపూర్...ఆ తర్వాత ఆమె కంటూ సెపరేట్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. దాదాపు ఒక దశాబ్ధం పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కరీనా..2012లో తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లై ఒక బిడ్డకు జన్మించిన కరీనా...ఇప్పటికీ సినిమాల్లో తన సత్తా చూపిస్తూనే ఉంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూలో లిప్‌లాక్ సన్నివేశాల గురించి ప్రస్తావించింది. ఒకపుడు కరీనా వెండితెరపై లిప్ లాక్ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటలు లేకుండా నటించేది. సైఫ్‌తో పెళ్లైన తర్వాత కొంచెం పద్దతిగా నటిస్తోంది. ఇక కరీనా లిప్‌లాక్ విషయానికొస్తే..పదేళ్ల క్రితం ఈ భామ ‘కంబఖ్త్ ఇష్క్’ అనే చిత్రంలో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించింది. ఈ సినిమాలో వీళ్లిద్దరు  ఓ రేంజ్‌లో హాట్ సన్నివేశాల్లో నటించారు. అంతేకాదు ఆన్ స్క్రీన్‌లో వీళ్లిద్దరు 10 లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. అప్పట్లో వీళ్లిద్దరి హాట్ రొమాన్స్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో చేసిన ‘జబ్ వి మెట్’ సినిమాలో కొన్ని లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఇక నేను ముూతిముద్దు సన్నివేశాలకు నో చెప్పిన ఒకే హీరో అజయ్ దేవ్‌గణ్ మాత్రమే. మేమిద్దరం ‘సత్యాగ్రహ’ అనే సినిమాలో నటించాము. ఈ సినిమా చేసేటపుడే సైఫ్‌ తో నాకు పెళ్లి కుదిరింది. ఎలాగో మ్యారేజ్ కుదిరింది కాబట్టి  ఈ  సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలకు నో చెప్పా. అజయ్ నా పరిస్థితి తెలుసుకొని ఓకే చెప్పాడు. ప్రస్తుతం కరీనా కపూర్..అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘గుడ్ న్యూస్’ సినిమాలో నటిస్తోంది. దీంతో ఓ టీవీ చానెల్‌లో ‘వాట్ ఉమెన్ వాంట్’ అనే ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు