ఆయన నాతో ఎప్పుడూ కలసి లేరు..ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు

ఆలియా భట్..పరిచయం అక్కరలేని నటి. తండ్రి వారసత్వంగా సినిమాల్లోకి  వచ్చిన  తనదైన నటనతో ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. అయితే ఇమె ఇటీవల మాట్లాడుతూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

news18-telugu
Updated: February 20, 2019, 7:54 AM IST
ఆయన నాతో ఎప్పుడూ కలసి లేరు..ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు
ఆలియా భట్
news18-telugu
Updated: February 20, 2019, 7:54 AM IST
ఆలియా భట్..పరిచయం అక్కరలేని నటి. తండ్రి వారసత్వంగా సినిమాల్లోకి  వచ్చిన   తనదైన నటనతో ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. అయితే ఇమె ఇటీవల మాట్లాడుతూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆలియా భట్ మాట్లాడుతూ.. తనకు తండ్రి అవసరమున్నప్పుడు మహేశ్‌ భట్‌ తనతో లేరని అన్నారు. అందుకే ఆయన లేరన్న బాధ ఎప్పుడూ ఉండేది కాదని తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ... ‘చిన్నప్పుడు నేను నాన్నతో ఎక్కువగా గడిపింది లేదు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యేవారు. చెప్పాలంటే తండ్రి అవసరం ఉన్న వయసులో ఆయన నాతో లేరన్నారు. ఆలియా మట్లాడుతూ.. ఆయన ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఏదో సెలబ్రిటీ వచ్చినట్లే ఫీలయ్యేదాన్ని అని అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి వచ్చాకే నాన్నతో అనుబంధం పెరిగిందని... అప్పట్లో నాన్న ఎందుకు దూరంగా ఉండేవారో సినిమాల్లోకి వచ్చాకే తెలిసిందన్నారు.


First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...