ప్రముఖ నటుడు ఆత్మహత్య.. తీవ్రవిషాదంలో ఇండస్ట్రీ..

ఈ మధ్య ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలాగే ప్రపంచానికి దూరమయ్యాడు. ప్రముఖ టెలివిజన్ నటుడు కుశాల్‌ పంజాబీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2019, 5:17 PM IST
ప్రముఖ నటుడు ఆత్మహత్య.. తీవ్రవిషాదంలో ఇండస్ట్రీ..
బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ ఆత్మహత్య
  • Share this:
ఈ మధ్య ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలాగే ప్రపంచానికి దూరమయ్యాడు. ప్రముఖ టెలివిజన్ నటుడు కుశాల్‌ పంజాబీ సుసైడ్ చేసుకున్నాడు. ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు ముంబై పోలీసులు. ఈయన హిందీ సీరియల్స్‌లో పాపులర్ యాక్టర్. వ్యక్తిగత కారణాలతో ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు పోలీసులు. కుశాల్ మృతదేహం దగ్గర సూసైడ్‌ నోట్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 26 అర్ధరాత్రి బాంద్రాలోని తన సొంతింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన.

Bollywood actor Kushal Punjabi Found Hanging at Bandra Home and suicide note recovered by police pk ఈ మధ్య ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలాగే ప్రపంచానికి దూరమయ్యాడు. ప్రముఖ టెలివిజన్ నటుడు కుశాల్‌ పంజాబీ.. kushal punjabi death,kushal punjabi,kushal punjabi death reason,kushal punjabi wife,kushal punjabi suicide,kushal punjabi passes away,kushal punjabi death news,kushal punjabi news,kushal punjabi dies,actor kushal punjabi,kushal punjabi dance,kushal punjabi die,kushal punjabi web series,kushal punjabi family,kushal punjabi bio,kushal punjabi son,kushal punjabi latest news,tv actor kushal punjabi death,కుశాల్ పంజాబీ,కుశాల్ పంజాబీ సుసైడ్,కుశాల్ పంజాబీ ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ ఆత్మహత్య

పైగా తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ లేఖ కూడా రాసాడు కుశాల్. ఈయన మరణవార్త తెలుసుకున్న ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అందరితోనూ కలిసిమెలిసి ఉన్న కుశాల్ ఇప్పుడు ప్రాణాలతో లేడని తెలుసుకుని టెలివిజన్ ప్రముఖులు అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయనతో పరిచయం ఉన్న వాళ్లంతా సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక తనకు ఉన్న ఆస్తిని తల్లిదండ్రులు.. కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు కుశాల్. ఈయన బలవన్మరణం అందరికీ షాక్ ఇస్తుంది.

Bollywood actor Kushal Punjabi Found Hanging at Bandra Home and suicide note recovered by police pk ఈ మధ్య ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మరో నటుడు కూడా ఇలాగే ప్రపంచానికి దూరమయ్యాడు. ప్రముఖ టెలివిజన్ నటుడు కుశాల్‌ పంజాబీ.. kushal punjabi death,kushal punjabi,kushal punjabi death reason,kushal punjabi wife,kushal punjabi suicide,kushal punjabi passes away,kushal punjabi death news,kushal punjabi news,kushal punjabi dies,actor kushal punjabi,kushal punjabi dance,kushal punjabi die,kushal punjabi web series,kushal punjabi family,kushal punjabi bio,kushal punjabi son,kushal punjabi latest news,tv actor kushal punjabi death,కుశాల్ పంజాబీ,కుశాల్ పంజాబీ సుసైడ్,కుశాల్ పంజాబీ ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ ఆత్మహత్య
జోర్‌ కా జట్కా రియాలిటీ షోలో విజేతగా నిలిచిన కుశాల్‌ ఆ తర్వాత సీరియల్స్ చేసి గుర్తింపు సంపాదించుకున్నాడు. దాంతో పాటే తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించాడు కుశాల్. ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మొత్తానికి ఈయన మరణం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిపోయింది.
First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు