Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Regina: బోల్డ్‌గా నటించడం వేరు.. వల్గారిటీ వేరు అంటున్న రెజీనా..

    రెజీనా కసెండ్రా ‘ఎవరు’ చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది.తాజాగా ఈ భామ ఒక మీడియా ఇంటర్వ్యూలో హాట్ అండ్ బోల్డ్ నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

    news18-telugu
    Updated: October 17, 2019, 11:09 AM IST
    Regina: బోల్డ్‌గా నటించడం వేరు.. వల్గారిటీ వేరు అంటున్న రెజీనా..
    రెజీనా కసాండ్రా (Image: Regina Cassandra/Facebook)
    • Share this:
    రెజీనా కసెండ్రా ‘ఎవరు’ చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది. ఈ చిత్రంలో అందం, అభినయంతో పాటు గ్లామర్‌తో సెగలు పుట్టించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. దాదాపు ఏడు యేళ్ల క్రితమే తెలుగు తెరకు పరిచయమైన రెజీనా... స్టార్ హీరోయిన్‌కి కావాల్సిన  అందం, అభినయం ఉన్నా ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదనే చెప్పాలి. నటించిన ప్రతి సినిమాలోనూ ఆమెకి మంచిమార్కులే పడ్డాయి. కానీ విజయం ఆమెను ఇప్పటికీ ఊరిస్తూనే ఉంది. తెలుగులో సరైన సక్సెస్‌ లేకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్న రెజీనాను .. ఇక తెలుగు ప్రేక్ష‌కులు దాదాపుగా మ‌రిచిపోయే పొజిషన్‌లో ఉన్న సమయంలో ‘ఎవరు’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంది. అడివి శేష్ హీరోగా నటించిన 'ఎవరు' సినిమాకు  రెజీనా అందాలు అదనపు ఆకర్షణ అయ్యాయి.అయితే ఇటీవల ఒక ఒక ప్రముఖ మీడియా తో మాట్లాడిన రెజీనా తన విజయాలకూ, వైఫల్యాలకూ నేనే బాధ్యురాలిని అని తెలిపింది.

    bold characters are different from vulgar character says regina cassandra,regina cassandra,regina cassandra hot,regina cassandra movies,regina cassandra hot edit,regina cassandra sizes,regina cassandra bold,regina cassandra hot sexy,regina cassandra twitter,regina cassandra instagram,regina cassandra faceook,regina cassandra wet,regina cassandra navel,regina cassandra songs,regina cassandra boobs,regina cassandra scenes,regina cassandra family,regina cassandra hot spicy,regina cassandra cleavage,regina cassandra hottest ever,regina,ragina cassandra hot,regina cassandra age,regina cassandra cars,regina cassandra wiki,bollywood,tollywood,రెజీనా,రెజీనా హాట్,హాట్ యాక్ట్రెస్ రెజీనా,రెజీనా సినిమాలు
    ‘ఎవరు’ మూవీలో అడివి శేష్ (ఫైల్ ఫోటో)


    తాను నటించిన సినిమాల పరంగా అన్నీ మనసు పెట్టి చేసినవే అని మొహమాటానికో, డబ్బుకోసమో చేసిన సినిమాలు కావు అని తెలిపింది . కనుక ఈ విషయంలో ఎవరినీ బాధ్యులను చేయలేనని పేర్కొంది.ఈ సందర్భంగా బోల్డ్‌గా కనిపించారు కదా? మీ కుటుంబసభ్యులు ఏమీ అనలేదా? అనే ప్రశ్నకు సమాధానంగా బోల్డ్ వేరు వల్గారిటీ వేరని సమాధానమిచ్చింది.  తాను చేస్తున్న పాత్రలను తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ఈ సందర్భంగా తెలిపింది.  విభిన్నమైన సినిమాలు చేయడం అన్నది పూర్తిగా నా నిర్ణయమే అన్నారు. గ్లామర్‌ పాత్రలు ఎప్పుడైనా, ఏ భాషలోనైనా చేయవచ్చు. అవి చేస్తే గుర్తింపు రాదు. విభిన్నమైనవి చేస్తేనే గుర్తిస్తారు అని చెప్పుకొచ్చింది రెజీనా . అయితే వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో తనలోని గ్లామర్ యాంగిల్‌ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తూ .. దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది రెజీనా.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: October 17, 2019, 11:03 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading