బోయపాటి శ్రీనుకు గడ్డు కాలం.. ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్ తగ్గట్లేదుగా..

ఒక్క ఫ్లాప్‌తో ఇప్పుడు బోయపాటి శ్రీను జాతకం తిరగబడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా కలిసిరావడం లేదు. బాలయ్యతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసాడని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2019, 2:16 PM IST
బోయపాటి శ్రీనుకు గడ్డు కాలం.. ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్ తగ్గట్లేదుగా..
బోయపాటి శ్రీను (Source: Twitter)
  • Share this:
ఒక్క ఫ్లాప్‌తో ఇప్పుడు బోయపాటి శ్రీను జాతకం తిరగబడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా కలిసిరావడం లేదు. బాలయ్యతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసాడని తెలుస్తుంది. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత బోయపాటికి వరస షాకులు తగులుతున్నాయి. ఈయనతో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది.

Boayapati Srinu returns advance to Mythri Movie Makers because of Vinaya Vidheya Rama Flop pk.. ఒక్క ఫ్లాప్‌తో ఇప్పుడు బోయపాటి శ్రీను జాతకం తిరగబడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా కలిసిరావడం లేదు. బాలయ్యతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసాడని తెలుస్తుంది. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu mythri movie makers,boaypati srinu balakrishna movie,boaypati srinu returns advande to mythri movie makers,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
బోయపాటి శ్రీను, చిరంజీవి

ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు. ఈయన తెరకెక్కించిన వినయ విధేయ రామ‌ చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు ఈయ‌న‌కు చిరంజీవి సినిమా కూడా చేజారింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.విన‌య విధేయ రామ ఫ్లాప్ అయిందంటూ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓపెన్ గానే ఒప్పుకోవ‌డంతో ఇన్నాళ్ళ నుంచి బోయపాటికి ఉన్న ఇమేజ్ ఒక్క సినిమాతో పోయింది. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమా విజయం సాధించకపోతే బోయపాటి కెరీర్ మరింత డైలమాలో పడటం ఖాయం.

Boayapati Srinu returns advance to Mythri Movie Makers because of Vinaya Vidheya Rama Flop pk.. ఒక్క ఫ్లాప్‌తో ఇప్పుడు బోయపాటి శ్రీను జాతకం తిరగబడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా కలిసిరావడం లేదు. బాలయ్యతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసాడని తెలుస్తుంది. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu mythri movie makers,boaypati srinu balakrishna movie,boaypati srinu returns advande to mythri movie makers,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
వివి వినాయక్

ఇదిలా ఉంటే ఈయన కంటే ముందే వరుసగా మాస్ సినిమాలు చేసి దారుణంగా దెబ్బ తిన్నాడు వి.వి.వినాయక్. అప్పట్లో ఈ ద‌ర్శ‌కుడి నుంచి సినిమా వస్తుందంటే బాక్స్ బ‌ద్ధ‌లైపోయేది. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. అఖిల్, అల్లుడు శీను, ఇంటలిజెంట్ లాంటి సినిమాలు ఈయ‌న ఇమేజ్ మొత్తం తీసేసాయి. ఇప్పుడు ఈయ‌న‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నా కూడా ఆలోచించే స్థాయికి దిగజారిపోయింది వినాయక్ ఇమేజ్. బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా ఇప్పట్లో అది తెరకెక్కే అవకాశం లేకపోవడంతో రవితేజ సినిమాపై వర్క్ చేస్తున్నాడు వినాయక్.

Boayapati Srinu returns advance to Mythri Movie Makers because of Vinaya Vidheya Rama Flop pk.. ఒక్క ఫ్లాప్‌తో ఇప్పుడు బోయపాటి శ్రీను జాతకం తిరగబడిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేసినా కూడా కలిసిరావడం లేదు. బాలయ్యతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యం అయిపోయింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసాడని తెలుస్తుంది. boayapati srinu out from chiranjeevi movie,boyapati srinu vinaya vidheya rama,vinaya vidheya rama collections,boaypati srinu mythri movie makers,boaypati srinu balakrishna movie,boaypati srinu returns advande to mythri movie makers,boaypati srinu flops,srinu vaitla flops,srinu vaitla upcoming movies,vv vinayak disasters,vv vinayak flops,telugu cinema,బోయపాటి శ్రీను డిజాస్టర్,బోయపాటి శ్రీను చేజారిన చిరంజీవి సినిమా,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,వినాయక్ ఫ్లాప్స్,శ్రీనువైట్ల డిజాస్టర్స్,తెలుగు సినిమా,ఫ్లాపుల్లో అగ్ర దర్శకులు
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో

శీనువైట్ల‌ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన వైట్ల నాలుగేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయాడు. ఆగడు సినిమా నుంచి శ్రీనువైట్ల జాతకం తిరగబడింది. బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు పోటీప‌డి మ‌రీ డిజాస్ట‌ర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈయనకు అవకాశం ఇవ్వడం అంటే సొంత గోతిలో పడటమే అని భావిస్తున్నారు హీరోలు. పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ఉంది కాకపోతే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఏదో ఒక హీరోను మాయ చేసి అవకాశం అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు పూరీ. ఈ దర్శకులకు ఇప్పుడు గాని విజయం రాకపోతే పూర్తిగా మరిచిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
First published: February 28, 2019, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading