నగ్నంగా నటించడానికి సై అంటున్న తెలుగమ్మాయి.. అమలా పాల్ మహిమ..

ఈ రోజుల్లో హీరోయిన్లు డబ్బుకు ఇచ్చినంత ప్రాధాన్యత కథలకు ఇవ్వడం లేదు. అందుకే ఏడాది తిరిగేసరికి కనీసం కనిపించకుండా పోతున్నారు హీరోయిన్లు. తెలుగమ్మాయిలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే వాళ్లు పక్క ఇండస్ట్రీలకు వెళ్లిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 1, 2019, 1:16 PM IST
నగ్నంగా నటించడానికి సై అంటున్న తెలుగమ్మాయి.. అమలా పాల్ మహిమ..
బిందు మాధవి ఫోటో (Source: Twitter)
  • Share this:
ఈ రోజుల్లో హీరోయిన్లు డబ్బుకు ఇచ్చినంత ప్రాధాన్యత కథలకు ఇవ్వడం లేదు. అందుకే ఏడాది తిరిగేసరికి కనీసం కనిపించకుండా పోతున్నారు హీరోయిన్లు. స్టార్ హీరోయిన్ల సంగతి పక్కనబెడితే చిన్న సినిమాల్లో నటించే ముద్దుగుమ్మలు అయితే ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ ఇమేజ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు. ఎప్పుడే పదేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఇప్పటికీ తెలుగులో గుర్తింపు కోసం పాకులాడుతున్న ముద్దుగుమ్మ బిందు మాధవి. తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన ఇండస్ట్రీలో ఆఫర్లు రాలేదు. ఆవకాయ్ బిర్యానీ సినిమాతో పరిచయం అయింది ఈ బ్యూటీ.
Bindu Madhavi sensational offer to directors and says if script demands she will act nude also pk ఈ రోజుల్లో హీరోయిన్లు డబ్బుకు ఇచ్చినంత ప్రాధాన్యత కథలకు ఇవ్వడం లేదు. అందుకే ఏడాది తిరిగేసరికి కనీసం కనిపించకుండా పోతున్నారు హీరోయిన్లు. తెలుగమ్మాయిలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే వాళ్లు పక్క ఇండస్ట్రీలకు వెళ్లిపోతున్నారు. Bindu Madhavi,Bindu Madhavi twitter,Bindu Madhavi instagram,Bindu Madhavi bikini,Bindu Madhavi hot photos,Bindu Madhavi nude scenes,Bindu Madhavi movies,Bindu Madhavi tamil movies,Bindu Madhavi telugu movies,Bindu Madhavi amala paul,Bindu Madhavi nude like amala paul,amala paul nude scenes,amala paul aadai movie scenes,telugu cinema,tamil cinema,బిందు మాధవి,బిందు మాధవి న్యూడ్ సీన్స్,నగ్నంగా నటిస్తానంటున్న బిందు మాధవి,అమలా పాల్ బిందు మాధవి,తెలుగు సినిమా
బిందు మాధవి ఫోటో (Source: Twitter)

ఆ తర్వాత బంపర్ ఆఫర్ కోసం ఏకంగా బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది. అయినా కూడా బిందుకు అవకాశాలు రాలేదు. దాంతో పెట్టేబేలా సర్దుకుని తమిళనాడుకు వెళ్లిపోయింది. అక్కడ వరస సినిమాలు చేసింది.. గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తన ఫోకస్ మొత్తం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఉందని చెబుతుంది బిందు మాధవి. కథ నచ్చితే ఎలాంటి కారెక్టర్ చేయడానికైనా సిద్ధమే అంటుంది ఈ బ్యూటీ. అందులో భాగంగానే అమలా పాల్ మాదిరే నగ్నంగా నటించడానికి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతుంది ఈ సంచలన సుందరి.
Bindu Madhavi sensational offer to directors and says if script demands she will act nude also pk ఈ రోజుల్లో హీరోయిన్లు డబ్బుకు ఇచ్చినంత ప్రాధాన్యత కథలకు ఇవ్వడం లేదు. అందుకే ఏడాది తిరిగేసరికి కనీసం కనిపించకుండా పోతున్నారు హీరోయిన్లు. తెలుగమ్మాయిలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే వాళ్లు పక్క ఇండస్ట్రీలకు వెళ్లిపోతున్నారు. Bindu Madhavi,Bindu Madhavi twitter,Bindu Madhavi instagram,Bindu Madhavi bikini,Bindu Madhavi hot photos,Bindu Madhavi nude scenes,Bindu Madhavi movies,Bindu Madhavi tamil movies,Bindu Madhavi telugu movies,Bindu Madhavi amala paul,Bindu Madhavi nude like amala paul,amala paul nude scenes,amala paul aadai movie scenes,telugu cinema,tamil cinema,బిందు మాధవి,బిందు మాధవి న్యూడ్ సీన్స్,నగ్నంగా నటిస్తానంటున్న బిందు మాధవి,అమలా పాల్ బిందు మాధవి,తెలుగు సినిమా
అమలా పాల్ (ఆడై సినిమా) (Source: Twitter)

ఈ మధ్యే విడుదలైన ఆడై సినిమాలో నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో గుర్తింపు లేకపోయినా తమిళనాట మాత్రం బిందుకు మంచి ఇమేజ్ ఉంది. అక్కడ బిగ్‌బాస్ సీజన్ 1లో కూడా పాల్గొంది ఈమె. ప్రస్తుతం కృష్ణ హీరోగా తెరకెక్కిన కళుగు 2లో హీరోయిన్‌గా నటించింది బిందుమాధవి. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే తను కూడా కథ నచ్చితే అమలా పాల్‌లా నటించడానికి ఇబ్బందేం లేదని చెప్పి సంచలనం సృష్టించింది బిందు. మరి ఈమె ఇచ్చిన ఆఫర్ ఏ దర్శకుడు వాడుకుంటాడో చూడాలి.
First published: August 1, 2019, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading