Home /News /movies /

BIMBISARA PRE RELEASE EVENT KALYAN RAM NANDAMURI AND NTR SUPER EMOTIONAL SPEECH TA

Bimbisara Pre Release Event : కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార ముందు తర్వాత.. అదిరిన తారక్ స్పీచ్..

కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసారుడు ముందు తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసారుడు ముందు తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్ (Twitter/Photo)

Bimbisara Pre Release Event :  నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర వారం హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది.

ఇంకా చదవండి ...
    Bimbisara Pre Release Event :  నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర వారం హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. మనందరికీ చందమామ కథలంటే ఇష్టం. అటు అమరచిత్ర కథలంటే ఇష్టం. ఇక తెలుగులో  పాతాళ భైరవి అనే జానపద సినిమా మా తాత గారితో ప్రారంభమైంది. ఆ తర్వాత బాబాయి బాలకృష్ణ భైరవ ద్వీపం, చిరు.. జగదేక వీరుడు అతిలోక సుందరి లాగా బింబిసార  కూడా ఆడియన్స్‌కు కిక్కిచ్చే సోషియో ఫాంటసీ సినిమా అన్నారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు మిమ్నల్ని నిరాశ పరిచినా..  ఈ సినిమా మిమ్మల్ని అసలు  డిస్‌పాయింట్ చేయదంటూ కళ్యాణ్ రామ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన వీఎఫ్ఎక్స్ సహా ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకు  ధన్యవాదాలు తెలిపారు.

    ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం అన్నయ్య కళ్యాణ్ రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది అని చెప్పాడు. అపుడు ఆ కథ విని ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ సినిమా ఎంతో కసితో  అయితే వశిష్ఠ్ ఈ కథ చెప్పాడో.. అంత కంటే గొప్పగా  ఈ సినిమా తెరపై మలిచాడు.అది అంత ఈజీ టాస్క్ కాదు. కథనం తెలుసు నాకు. ఇంత తెలిసిన నాకు ఎంతో ఎగ్జైట్మెంట్‌కు గురయ్యాను. అలాంటిది ప్రేక్షకుల దేవుళ్లు ఈ సినిమా చూసి అంతే ఎగ్జైట్మెంట్‌కు గురువతారు అని ఎన్టీఆర్ ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.



    రేపు పొద్దున ఇంకా గొప్ప చిత్రాలను తీస్తాడో హాట్సాప్ అంటూ దర్శకుడిని ఆకాశానికీ ఎత్తేశారు. మరోవైపు బింబిసార గురించి ఇంకా చెప్పాలని ఉన్నా..  మూవీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ముఖ్యంగా చోటా కే నాయుడు గురించి మాట్లాడుతూ.. ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన ఈయన .. బింబిసారుడు చూసిన తర్వాత ఆయనలో కొత్త కోణాన్ని చూసానన్నారు.ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్.  ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.  కానీ బింబిసార మాత్రం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలున్నాయి.

    Bimbisara Jr NTR Will Attend Kalyan Ram Bimbisara Pre Release Event on July 29Th,Bimbisara - Jr NTR : అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఎన్టీఆర్.. బింబిసారకు ఆ విధంగా సాయం..,Bimbisara,Bimbisara Movie Pre Release Event,Jr NTR Spl Guest For Bimbisara Pre Release Event,Bimbisara Movie Review,Kalyan Ram Bimbisara,Bimbisara First Single Eeswarude Song Released,Bimbisara Trailer,Bimbisara Trailer Talk,Bimbisara Trailer Talk Review,Bimbisara Trailer Glimpsebimbisara,Kalyan Ram,Kalyan Ram bimbisara Teaser Release Date Fixed,Nandamuri Kalyan Ram Bimbisara,Kalyan Ram As Bimbisara,Bimbisara,NKR Bimbisara,NKR 18 Title Bimbisara,Kalyan Ram Twitter,NTR Arts Twitter,Bimbisara Title,Nandamuri Kalyan Ram,NKR,NKR 19,NKR 18,Vashist,Nandamuri Kalyan Ram Mythri Movie Makers,Mythri Movie Makers,Kalyan Ram Rajendra,NKR 19,tollywood,Telugu cinema,కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ నందమూరి,నందమూరి కళ్యాణ్ రామ్,నందమూరి కళ్యాణ్ రామ్ 19వ సినిమా,19వ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ 18వ సినిమా,కళ్యాణ్ రామ్ బింబిసార,బింబిసార గా కళ్యాణ్ రామ్ నందమూరి,నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార,సోషియో ఫాంటసీ హీరోగా కళ్యాణ్ రామ్,బింబిసార టీజర్,బింబిసార టీజర్,బింబిసార ట్రైలర్ రివ్యూ,బింబిసార ట్రైలర్,బింబిసార నుంచి ఈశ్వరుడే సాంగ్ విడుదల,బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్,ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్,బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్
    కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథి (Twitter/Photo)


    బింబిసారకు కీరవాణికి అందించిన సంగీతం హైలెట్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కొత్త పాటలు కానీవ్వండి..కీరవాణి ఈ సినిమాకు  బ్యాక్ బోన్ గా నిలిచారన్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార ముందు.. బింబిసార తర్వాత అనేలా ఉంటోంది. ఈ సినిమా కోసం ఆయన రక్తం ధారపోసాడన్నారు. అద్భుతమైన చిత్రం వస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎపుడు రెడీగా ఉంటారని నాకు తెలుసన్నారు. అంతేకాదు బింబిసారతో పాటు విడుదలవుతున్న ‘సీతారామం’ సినిమాను కూడా ఆదరించాలని కోరడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Jr ntr, Kalyan Ram Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు