బాక్సాఫీస్ దగ్గర విజయ్ ‘బిగిల్’ దండయాత్ర.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు..

విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం దీవావళి  సంద‌ర్భంగా విడుద‌లైంది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 28, 2019, 3:24 PM IST
బాక్సాఫీస్ దగ్గర విజయ్ ‘బిగిల్’ దండయాత్ర.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు..
‘బిగిల్’ మూవీలో విజయ్
  • Share this:
విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం దీవావళి  సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాక్‌తోనే దూసుకుపోతుంది.  అక్క‌డ విజ‌య్ స్టామినా సినిమాకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక తొలిరోజు ఈ చిత్రం అంతా ఊహించిన‌ట్లుగానే చాలా రికార్డుల‌కు తెర‌తీసింది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు కథనం. టాక్ అక్కడ బాగుండటంతో కచ్చితంగా మరో భారీ విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు విజయ్. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్ర వ‌సూళ్ల ప్రభంజ‌నం సాగింది. తొలిరోజే 50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది బిగిల్. త‌మిళ‌నాడులోనే 23 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం.

Bigil movie 1st Worldwide Collections and Vijay Atlee again started records at Box Office pk బిగిల్.. విజ‌య్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రం దివాళి సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాకే వ‌చ్చింది. అక్క‌డ విజ‌య్.. vijay,vijay bigil,vijay bigil movie,bigil movie review,bigil collections,Whistle collections,vijay Whistle ww collections,Bigil (Whistle) 1st Day Telugu States Collections,bigil 1st day collection,bigil first day collection,bigil 1st day box office collection,bigil box office collection,bigil collection,bigil movie 1st day collection,bigil first day box office collection,bigil box office,bigil movie collection,bigil 2nd day collection,housefull 4 1st day collection,bigil,bigil 1st day worldwide collection,bigil 1st day prediction,bigil day 1 collection,bigil trailer,విజయ్,విజయ్ విజిల్ కలెక్షన్స్,విజయ్ బిగిల్ కలెక్షన్స్,విజయ్ విజిల్ ఫస్ట్ డే కలెక్షన్స్
విజయ్ బిగిల్ సినిమా రిలీజ్ డేట్


రెండో రోజు కూడా ఎక్క‌డా క‌లెక్ష‌న్లు త‌గ్గిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. అన్నిచోట్లా దూసుకుపోతుంది ఈ చిత్రం. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌పై ఉన్న క్రేజ్.. సినిమాలో ఉన్న కంటెంట్ బలంగా మారింది. అయితే కామెడీ లేక‌పోవ‌డం.. ఎంట‌ర్‌టైన్మెంట్ మిస్ కావ‌డంతో సినిమా కొన్ని వ‌ర్గాల‌కు న‌చ్చ‌లేదు. అయితే ఈ ప్ర‌భావం దివాళి త‌ర్వాత ప‌డేలా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ. 70 కోట్ల షేర్ వసూలైనట్టు చెబుతున్నారు. మొత్తంగా రూ.140 కోట్ల షేర్ వస్తేనే ‘బిగిల్’ హిట్ అనిపించుకుంటుంది.

తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో రానున్న విజయ్ ‘బిగిల్’ మూవీ (twitter/Photo)


తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఈ చిత్రం ఇక్క‌డ 2.69 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇది వ‌ర‌కు విజ‌య్ సినిమాల‌కు లైఫ్ టైమ్ షేర్ కూడా అంత వ‌చ్చేది కాదు. కానీ ఇప్పుడు తొలిరోజే ఆ షేర్ వ‌చ్చింది. మూడు రోజులకు కాను రూ.10.5 కోట్ల గ్రాస్.. రూ. 6.5 కోట్ల షేర్ వసూళైనట్టు సమాచారం. ఈ రోజు నుంచి తెలుగులో ‘విజిల్’ దండయాత్ర ఎలా ఉండబోతునే దానిపై  ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. తెలుగులో రూ.9 కోట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా మరో రూ.2.5 కోట్లు వసూళు చేస్తే సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టే.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 28, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading