‘బిగిల్’ దండయాత్ర.. ముచ్చటగా మూడోసారి 200 కోట్ల క్లబ్బులో విజయ్..

విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది. వరసగా మూడోసారి ఈయన నటించిన సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 30, 2019, 10:09 PM IST
‘బిగిల్’ దండయాత్ర.. ముచ్చటగా మూడోసారి 200 కోట్ల క్లబ్బులో విజయ్..
బిగిల్ సినిమా 200 కోట్ల క్లబ్
  • Share this:
విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది. వరసగా మూడోసారి ఈయన నటించిన సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. ఇదే అట్లీ దర్శకత్వంలో 2017 దివాళికి విడుదలైన మెర్సల్ సినిమాతో తొలిసారి 200 కోట్ల ఫీట్ అందుకున్నాడు దళపతి విజయ్. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన తర్వాత గతేడాది దివాళికి సర్కార్ సినిమాతో వచ్చాడు. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా 200 కోట్లతో రప్ఫాడించాడు. ఇక ఇప్పుడు బిగిల్ సినిమాతో వరసగా మూడోసారి 200 క్లబ్బులో చేరిపోయాడు విజయ్.

Bigil movie box office collections and Thalapathy Vijay joined 200 crore club just in 5 days pk విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది. వరసగా మూడోసారి ఈయన నటించిన సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. bigil,bigil movie,bigil movie 200 crore,bigil movie 5 days ww collections,bigil movie 5 days worldwide collections,bigil movie collection,bigil box office collection,bigil collection,bigil movie box office collection,bigil box office,bigil movie,bigil,bigil review,bigil movie box office collection.,bigil 2nd day collection,bigil 5th day box office collection,bigil world wide collection,bigil total collection,bigil tamilnadu collection,బిగిల్,బిగిల్ దండయాత్ర,బిగిల్ కలెక్షన్స్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
బిగిల్ సినిమా 200 కోట్ల క్లబ్

సౌత్ ఇండియాలో రజినీకాంత్, ప్రభాస్ తర్వాత వరసగా మూడుసార్లు 200 కోట్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్. తొలిరోజే బిగిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్‌తో మొదలైనా కూడా ఇక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది విజిల్. ఇక తమిళనాట కార్తి ఖైదీ సినిమా పోటీగా ఉన్నా కూడా కనీసం విజయ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు కార్తి.

Bigil movie box office collections and Thalapathy Vijay joined 200 crore club just in 5 days pk విజయ్ హీరోగా నటించిన బిగిల్ సంచలన విజయం సాధించే దిశగా అడుగేస్తుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది. వరసగా మూడోసారి ఈయన నటించిన సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. bigil,bigil movie,bigil movie 200 crore,bigil movie 5 days ww collections,bigil movie 5 days worldwide collections,bigil movie collection,bigil box office collection,bigil collection,bigil movie box office collection,bigil box office,bigil movie,bigil,bigil review,bigil movie box office collection.,bigil 2nd day collection,bigil 5th day box office collection,bigil world wide collection,bigil total collection,bigil tamilnadu collection,బిగిల్,బిగిల్ దండయాత్ర,బిగిల్ కలెక్షన్స్,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
బిగిల్ సినిమా 200 కోట్ల క్లబ్

5 రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్ల వరకు వసూలు చేయడంతో.. ఫుల్ రన్‌లో కచ్చితంగా 250 నుంచి 275 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. తెలుగులో కూడా 5 రోజుల్లోనే ఈ చిత్రం 9 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా మంచి విజయం దిశగా అడుగులేస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 30, 2019, 10:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading