‘బిగిల్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై విజయ్ దండయాత్ర..

బిగిల్.. విజ‌య్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రం దివాళి సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాకే వ‌చ్చింది. అక్క‌డ విజ‌య్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2019, 12:49 PM IST
‘బిగిల్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై విజయ్ దండయాత్ర..
దళపతి విజయ్
  • Share this:
బిగిల్.. విజ‌య్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రం దివాళి సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాకే వ‌చ్చింది. అక్క‌డ విజ‌య్ స్టామినా సినిమాకు శ్రీ‌రామ‌ర‌క్ష‌. ఇక తొలిరోజు ఈ చిత్రం అంతా ఊహించిన‌ట్లుగానే చాలా రికార్డుల‌కు తెర‌తీసింది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు గ్రాస్ 2 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన విశ్వాసం, పేట సినిమాల కంటే భారీ వసూళ్లు సాధించింది బిగిల్. చెన్నైలోనే కాదు మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు బిగిల్ దండయాత్ర సాగుతుంది. టాక్ అక్కడ బాగుండటంతో కచ్చితంగా మరో భారీ విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు విజయ్.
Bigil movie 1st Worldwide Collections and Vijay Atlee again started records at Box Office pk బిగిల్.. విజ‌య్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రం దివాళి సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాకే వ‌చ్చింది. అక్క‌డ విజ‌య్.. vijay,vijay bigil,vijay bigil movie,bigil movie review,bigil collections,Whistle collections,vijay Whistle ww collections,Bigil (Whistle) 1st Day Telugu States Collections,bigil 1st day collection,bigil first day collection,bigil 1st day box office collection,bigil box office collection,bigil collection,bigil movie 1st day collection,bigil first day box office collection,bigil box office,bigil movie collection,bigil 2nd day collection,housefull 4 1st day collection,bigil,bigil 1st day worldwide collection,bigil 1st day prediction,bigil day 1 collection,bigil trailer,విజయ్,విజయ్ విజిల్ కలెక్షన్స్,విజయ్ బిగిల్ కలెక్షన్స్,విజయ్ విజిల్ ఫస్ట్ డే కలెక్షన్స్
‘విజిల్’ మూవీ రివ్యూ (twiter/Photo)

ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్ర వ‌సూళ్ల ప్రభంజ‌నం సాగింది. తొలిరోజే 50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది బిగిల్. త‌మిళ‌నాడులోనే 23 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. రెండేళ్ల కింద ఇదే కాంబినేషన్‌లో వచ్చిన మెర్సల్ 22 కోట్లు వ‌సూలు చేస్తే.. ఇప్పుడు దాదాపుగా అన్నే కోట్లు తీసుకొచ్చింది బిగిల్. రెండో రోజు కూడా ఎక్క‌డా క‌లెక్ష‌న్లు త‌గ్గిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. అన్నిచోట్లా దూసుకుపోతుంది ఈ చిత్రం. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌పై ఉన్న క్రేజ్.. సినిమాలో ఉన్న కంటెంట్ బలంగా మారింది. అయితే కామెడీ లేక‌పోవ‌డం.. ఎంట‌ర్‌టైన్మెంట్ మిస్ కావ‌డంతో సినిమా కొన్ని వ‌ర్గాల‌కు న‌చ్చ‌లేదు. అయితే ఈ ప్ర‌భావం దివాళి త‌ర్వాత ప‌డేలా కనిపిస్తుంది.

Bigil movie 1st Worldwide Collections and Vijay Atlee again started records at Box Office pk బిగిల్.. విజ‌య్ హీరోగా అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రం దివాళి సంద‌ర్భంగా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వ‌చ్చినా కూడా త‌మిళ‌నాట మాత్రం మంచి టాకే వ‌చ్చింది. అక్క‌డ విజ‌య్.. vijay,vijay bigil,vijay bigil movie,bigil movie review,bigil collections,Whistle collections,vijay Whistle ww collections,Bigil (Whistle) 1st Day Telugu States Collections,bigil 1st day collection,bigil first day collection,bigil 1st day box office collection,bigil box office collection,bigil collection,bigil movie 1st day collection,bigil first day box office collection,bigil box office,bigil movie collection,bigil 2nd day collection,housefull 4 1st day collection,bigil,bigil 1st day worldwide collection,bigil 1st day prediction,bigil day 1 collection,bigil trailer,విజయ్,విజయ్ విజిల్ కలెక్షన్స్,విజయ్ బిగిల్ కలెక్షన్స్,విజయ్ విజిల్ ఫస్ట్ డే కలెక్షన్స్
విజయ్ బిగిల్ సినిమా పోస్టర్

తెలుగులో కూడా బిగిల్ సినిమాకు విజ‌య్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ చిత్రం ఇక్క‌డ 2.69 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇది వ‌ర‌కు విజ‌య్ సినిమాల‌కు లైఫ్ టైమ్ షేర్ కూడా అంత వ‌చ్చేది కాదు. కానీ ఇప్పుడు తొలిరోజే ఆ షేర్ వ‌చ్చింది. దివాళి సీజ‌న్ అయిపోయే వ‌ర‌కు పెద్దగా సినిమాలు కూడా లేక‌పోవ‌డం బిగిల్‌కు క‌లిసొచ్చే అంశం. తెలుగులో సేఫ్ అవ్వాలంటే 9 కోట్లు రావాలి. వీకెండ్ అయ్యేనాటికి కచ్చితంగా సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. ఖైదీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అన్ని వర్గాలకు అది నచ్చుతుందా అనేది అనుమానమే. ఓవ‌రాల్‌గా బిగిల్ సేఫ్ కావడానికి 140 కోట్లు షేర్ రావాలి. మ‌రి ఎంత‌వ‌ర‌కు ఈ ప్ర‌యాణం సాగుతుందో చూడాలి.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com