Bigg Boss 3: నాగార్జునకు ఆ పనిచేయడం అస్సలు తెలీదు...తమన్నా కామెంట్...

షో హోస్ట్ నాగార్జున తనను తమన్నా...అంటూ పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించిందని తెలిపింది. అంతేకాదు నాగార్జున లాంటి గ్రేట్ పర్సనాలిటీ తనను గుర్తించి పేరు పెట్టి పిలవడం చాలా అదృష్టమని అన్నది.

news18-telugu
Updated: August 12, 2019, 7:37 PM IST
Bigg Boss 3: నాగార్జునకు ఆ పనిచేయడం అస్సలు తెలీదు...తమన్నా కామెంట్...
నాగార్జున, తమన్నా సింహాద్రి (Image: Twitter)
news18-telugu
Updated: August 12, 2019, 7:37 PM IST
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లోపలి పాలిటిక్స్ గురించి ఇప్పుడిప్పుడే బయట పెడుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి వెళ్లిన తమన్నా స్వల్పకాలంలోనే బయటకు రావడం వరకూ జరిగిన మొత్తం అనుభవాలను పంచుకుంటోంది. షో హోస్ట్ నాగార్జున తనను తమన్నా...అంటూ పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించిందని తెలిపింది. అంతేకాదు నాగార్జున లాంటి గ్రేట్ పర్సనాలిటీ తనను గుర్తించి పేరు పెట్టి పిలవడం చాలా అదృష్టమని అన్నది. అంతే కాదు ఆయనకు ఎవరినీ నొప్పించి మాట్లాడటం అస్సలు తెలియదని, అందరితో చాలా బాగా మాట్లాడాతరని తమన్నా చెప్పుకొచ్చింది. హౌస్ మేట్స్ పై నాగార్జునకు కోపం వచ్చినా ఆయన అలా ఆవేశంతో చెప్పడం రాదని బిగ్ బాస్ ముచ్చట్లు పంచుకుంది.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...