Bigg Boss Telugu 3 | బిగ్ బాస్ నుంచి రోహిణి ఔట్

Bigg Boss Telugu 3 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో నాలుగోవారం రోహిణి ఎలిమినేట్ అయిపోయింది.

news18-telugu
Updated: August 18, 2019, 10:39 PM IST
Bigg Boss Telugu 3 | బిగ్ బాస్ నుంచి రోహిణి ఔట్
రోహిణి, బిగ్ బాస్ కంటెస్టెంట్
news18-telugu
Updated: August 18, 2019, 10:39 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో నాలుగోవారం రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. నాలుగో వారంలో శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణి ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, శివజ్యోతి సేఫ్ అయినట్టు శనివారమే నాగార్జున ప్రకటించాడు. ఈరోజు జరిగిన షోలో ఒక్కొక్కరిని సేఫ్ చేశాడు. చివరకు ఎలిమినేషన్‌లో ఇద్దరు మిగిలారు. రోహిణి, రాహుల్ సిప్లిగంజ్ నామినేషన్‌కు మిగిలారు. అయితే, చివరకు రోహిణి ఎలిమినేట్ అయిపోతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దుకుని రోహిణి బయటకు నడిచింది. రోహిణి ఎలిమినేట్ కావడంతో శివజ్యోతి బాగా ఎమోషనల్ అయిపోయింది. శివజ్యోతితో గుసగుసలే తన కొంపముంచాయని రోహిణి అభిప్రాయపడింది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...