బిగ్ బాస్ ఫైనల్స్‌కు దివి వేసుకొచ్చిన డ్రెస్ కూడా మహిళలను బాగా ఆకట్టుకుంది. దీంతో అదే ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రకారును వీపుల్తో గుచ్చి గుచ్చి చంపుతోంది ఈ బిగ్ బాస్ భామ. (Image; ActorDivi/ Instagram)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ దివి ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫైనల్‌కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి దివికి తన సినిమాలో ఓ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ దివి ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అయింది. (Image; ActorDivi/ Instagram)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫైనల్‌కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి దివికి తన సినిమాలో ఓ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు. (Image; ActorDivi/ Instagram)

రాబోయే రోజుల్లో దివికి మంచి మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చాడు. చాన్స్ లు రావాలని ఆకాంక్షించాడు. దీంతో దివి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. (Image; ActorDivi/ Instagram)

బిగ్ బాస్ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా దివి మాత్రం తన డ్రెస్సింగ్, గేమ్‌తో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. (Image; ActorDivi/ Instagram)

బిగ్ బాస్ ఫైనల్స్‌కు దివి వేసుకొచ్చిన డ్రెస్ కూడా మహిళలను బాగా ఆకట్టుకుంది. దీంతో అదే ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రకారును వీపుల్తో గుచ్చి గుచ్చి చంపుతోంది ఈ బిగ్ బాస్ భామ. (Image; ActorDivi/ Instagram)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పార్టిసిపెంట్ దివి (Image; ActorDivi/ Instagram)
Published by:Ashok Kumar Bonepalli
First published:December 21, 2020, 21:27 IST