టీఆర్ఎస్ ఎమ్మేల్యేకు రాహుల్ సిప్లిగంజ్ సవాల్..

బిగ్ బాస్ తెలుగు 3 మూడవ సీజన్ విన్నర్ రాహుల్, టీఆర్‌ఎస్ వరంగల్ ఎమ్మేల్యే వినయ్ భాస్కర్‌కు సవాల్ విసిరాడు.

news18-telugu
Updated: November 18, 2019, 12:37 PM IST
టీఆర్ఎస్ ఎమ్మేల్యేకు రాహుల్ సిప్లిగంజ్ సవాల్..
Twitter
  • Share this:
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన సవాల్‌ను బిగ్‌బాస్ తెలుగు 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించారు. అందులో భాగంగా ఆయన మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. వారిలో ఫలక్‌నుమా దాస్ హీరో విశ్వేక్సేన్ నాయుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్, వరంగల్ వెస్ట్ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్‌లున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... తన జీవితంలో మొదటి సారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన యాంకర్ సుమకు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపి సంతోష్‌కుమార్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ గ్రీన్ ఛాలెంజ్‌‌లో భాగంగా  మూడు మొక్కలు నాటిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. 
Loading...

View this post on Instagram
 

Thank you so much @kanakalasuma for nominating me for the “Green Challenge”, a great initiative started by Joginapally Santosh garu to create awareness about the importance of Trees. I have accepted and did my bit. I, further nominate our very own #MassKaDas @vishwaksens , @tharunbhascker anna and Warangal MLA Dasyam Vinay Bhaskar garu. Though I have nominated them, I request and nominate you all to do this challenge. Let’s ‘Go Green’ and make the world a better place to live.


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on


సింగర్ బియాన్సే‌ హాట్ ఫోటోస్..
First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...