Bigg Boss Telugu 3 : రాహుల్‌‌పై వితిక సంచలన వ్యాఖ్యలు... నెటిజన్స్ మండిపాటు..

Bigg Boss Telugu 3 : బిగ్ బాస్‌ హౌజ్‌లో 13 వారాలుగా రాహుల్‌తో కలిసిమెలిసి ఉన్న వితిక.. ఇంటి బయటకు వచ్చి రాహుల్‌పై సంచలన కామెంట్స్ చేసింది.

news18-telugu
Updated: October 22, 2019, 11:14 AM IST
Bigg Boss Telugu 3 : రాహుల్‌‌పై వితిక సంచలన వ్యాఖ్యలు... నెటిజన్స్ మండిపాటు..
Star maa
  • Share this:
Bigg Boss Telugu 3 : బిగ్ బాస్ తెలుగు 3  రియాలిటీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కాగా మొన్న ఆదివారం హౌస్ నుంచి వితిక వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఆరుగురే మిగిలారు. అయితే 13 వారాలుగా బిగ్‌బాస్ ఇంట్లో కలిసి ఉన్న వితిక ఇంటి బయటకు వచ్చి తోటి కంటెస్టెంట్ అయిన రాహుల్‌పై సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన వితిక మా మ్యూజిక్‌లో వచ్చే తనీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా విషయాలను పంచుకుంది. అయితే ఆ షోలో రాహుల్ ఎలాంటీ వాడు అంటూ తనీష్ అడిగిన ప్రశ్నకు సమాదానంగా.. వితిక మాట్లాడుతూ.. రాహుల్ అవకాశావాది అంటూ బాంబ్ పేల్చింది. ఆమె మాట్లాడుతూ.. మొదట మాతోని బాగానే ఉన్నా... చివరికి వచ్చే సరికి మాతో సరిగా మాట్లాడడం మానేశాడని.. ఒంటిరిగా ఉంటున్నాడని పేర్కోంది.


ఈ కామెంట్స్‌పై రాహుల్ అభిమానులు,నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు బ్రదర్ అంటూ పిలిచిన వితిక... బయటకు రాగానే మారిపోయి.. రాహుల్‌ను అలా అనడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ఇప్పుడు టైటిల్ విన్నర్‌గా అయ్యే అవకాశం ఉన్నందున ఈర్ష్యతోనే వితిక  రాహుల్‌ను ఇలా అంటూ తనను ఓ శత్రువుగా చూస్తోందని చర్చించుకుంటున్నారు.










రెచ్చిపోయిన ఇలియానా... హాట్ పిక్‌ను షేర్ చేసిన గోవా బ్యూటీ..
First published: October 22, 2019, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading