Bigg Boss 3 Telugu: బిగ్‌బాస్ కిరీటం అందుకునేది ఎవరో తెలుసా..

Bigg Boss 3 Telugu | నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్..తాజాగా 12వ వారం రన్ అవుతోంది. ఇక ఫైనల్‌‌గా బిగ్‌బాస్ 3 విజేతలుగా ఎవరు ఉంటారంటే..

news18-telugu
Updated: October 17, 2019, 1:16 PM IST
Bigg Boss 3 Telugu: బిగ్‌బాస్ కిరీటం అందుకునేది ఎవరో తెలుసా..
‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 17, 2019, 1:16 PM IST
Bigg Boss 3 Telugu | నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్..తాజాగా 12వ వారం రన్ అవుతోంది. చివరి మూడు వారాల్లో హౌస్‌లో 7 గురు సభ్యుల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. చివరి వారంలో ఐదుగురు ఫైనల్ చేరుకుంటారు. ఈ వీక్‌లో శివజ్యోతి కానీ, వితికా షేరు కానీ, బాబా భాస్కర్ కానీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు వితికా షేరే.. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని ఓటింగ్ సరళిని బట్టి చెప్పొచ్చు. ఇక టైటిల్ ఫేవరేట్‌గా వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్ ముందు వరసలో ఉన్నారు. మొదటి నుంచి శ్రీముఖి రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వస్తుంది. తాజాగా శ్రీముఖి తన వైఖరి మార్చుకొని మధ్యలో కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ మళ్లీ ఎలిమినేషన్ టాస్క్‌లో కావాలని రాహుల్‌ను రెచ్చగొడుతోంది. దాంతో శ్రీముఖి పై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది.

bigg boss telugu 3 varun sandesh rahul srimukhi these are the contestents win bigg boss 3 telugu title,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss 3 title winner,bigg boss 3 telugu varun sandesh winner,bigg boss 3 telugu rahul winner,bigg boss 3 telugu srimukhi winner,bigg boss 3 telugu varun sandesh rahul srimukhi,bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 winner telugu,bigg boss telugu season 3,bigg boss telugu,bigg boss 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu latest promo,bigg boss season 3,bigg boss 3 public talk,bigg boss,bigg boss 3 telugu contestants,telugu bigg boss,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu public talk,mahesh vitta,bigg boss 3 mahesh vitta eliminated,baba bhaskar,baba bhaskar nagarjuna,mahesh vitta eliminated,ravi eliminated,ravi eliminated this week,ashu reddy,bigg boss telugu 3,bigg boss 3 ashu reddy,bigg boss telugu season 3,ashu reddy bigg boss,bigg boss,bigg boss ashu reddy,bigg boss 3 telugu promo,bigg boss 3 rohini reddy,bigg boss telugu,ashu reddy bigg boss 3,ashu reddy eliminated,bigg boss 3 contestant ashu reddy,bigg boss 3 contestant ashu reddy details,ashu reddy dubsmash,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3,బిగ్‌బాస్ 3 మహేష్ విట్ట,హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్ట, అషు రెడ్డి ఎలిమినేషన్,అషు రెడ్డి బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్,బిగ్‌బాస్ 3,రవి బిగ్‌బాస్ హౌస్ 3,బాబా భాస్కర్,బాబా భాస్కర్ కంటతడి,,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్, బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ వరుణ్ సందేశ్,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ విన్నర్,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ శ్రీముఖి,బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ వరుణ్ సందేశ్ శ్రీముఖి రాహుల్,రాహుల్,శ్రీముఖి,వరుణ్ సందేశ్,వితికా షేరు,శివజ్యోతి
బిగ్‌బాస్ తెలుగు 3 ఫైనల్ కంటెస్టెంట్స్ (Star Maa)


ఇక ఫైనల్ బిగ్‌బాస్ 3 టైటిల్ పోరులో వరుణ్, రాహుల్ మధ్యనే జరిగే అవకాశం ఉంది. వరుణ్ సందేశ్ కూడా ఎలిమినేషన్ టాస్క్‌లో వితికాను సేవ్ చేసే క్రమంలో కాస్తంత ఎమోషన్ అయి..శివజ్యోతి మీద నోరు పారేసుకున్నాడు. మొదటి నుంచి వరుణ్.. పెద్ద మనిషి తరహాలో ప్రవర్తిస్తూ.. హౌస్‌లో జరిగే గొడవలను సద్దుమణిగేలా చేస్తున్నాడు. ఇక హౌస్‌లో ప్రవేశించినపుడు వితికాను సాటి కంటెస్టెంట్‌గా చూసిన వరుణ్ సందేశ్..తాజాగా భార్యలాగే చూడటంతో అతనిపై ఆడియన్స్‌లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. మరోవైపు రాహుల్ కూడా శ్రీముఖి చేసే టార్గెట్‌ని అడ్డుకుంటూ స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. అంతేకాదు అతనికి అండగా ఆడియన్స్ నుంచి ఓట్ షేరింగ్ పెరుగుతూ  రావడం అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో బిగ్‌బాస్ 3 తెలుగు విన్నర్ రాహుల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు దీన్ని బట్టి అర్ధమవుతోంది. మొత్తానికి బిగ్‌బాస్ 3 తెలుగు విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై క్లారిటీ రావాలంటే మరో మూడు వారాలు ఓపిక పడితే సరి.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...