Home /News /movies /

Bigg Boss Telugu 3 : బిగ్‌బాస్‌ హౌజ్‌లో రచ్చ చేస్తోన్న సుమ కనకాల..

Bigg Boss Telugu 3 : బిగ్‌బాస్‌ హౌజ్‌లో రచ్చ చేస్తోన్న సుమ కనకాల..

Star Maa

Star Maa

Bigg Boss Telugu 3 : నిన్నటి ఎపిసోడ్‌లో శివజ్యోతి ఎలిమినేషన్ తెలిసిందే. కాగా ఈరోజు ఎపిసోడ్‌లో ప్రముఖ టీవీ యాంకర్ సుమ బిగ్ బాస్‌ హౌజ్‌లో గెస్ట్‌గా వస్తోంది.

    Bigg Boss Telugu 3 : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. షో ఇంకొద్ది రోజుల్లో ముగియనుండడంతో కొట్లాటలు.. తిట్టులతో పాటు రోజుకో అనుకోని గెస్ట్‌లు హౌజ్‌కు వస్తూ.. అలరిస్తున్నారు.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.  నిన్నటి ఎపిసోడ్‌లో 'మీకు మాత్రమే చెప్తా'.. సినిమా టీమ్ రాగా.. ఈరోజు ఎపిసోడ్‌లో ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల వస్తున్నారు. దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా.. తాజాగా విడుదల చేసింది. ఆ ప్రోమోలో సుమ ఇంట్లోకి వచ్చి.. ఎవరూ నిద్ర లేవకముందే.. బెడ్‌పై పడుకొని అందర్నీ ఆశ్ఛర్య పరిచింది. అంతేకాకుండా.. ఆమె ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. రకరకాల టాస్క్‌లు, ఆటలతో అలరిస్తోంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉండనుంది.



     




    View this post on Instagram




     

    Special guest #Suma in the house #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa


    A post shared by STAR MAA (@starmaa) on





    శ్రేయా ఘోషల్ హాట్ పిక్స్...
    First published:

    Tags: Anchor suma, Bigg boss telugu 3

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు