శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్‌..

యాంకర్ శ్రీముఖి.. 'పటాస్' షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ షోకు శ్రీముఖి అల్లరి, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి.

news18-telugu
Updated: November 19, 2019, 7:55 AM IST
శ్రీముఖి అభిమానులకు గుడ్ న్యూస్‌..
Instagram//sreemukhi
  • Share this:
యాంకర్ శ్రీముఖి.. 'పటాస్' షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ షోకు శ్రీముఖి అల్లరి, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే పటాస్ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకున్న శ్రీముఖి తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గన్న విషయం తెలిసిందే. ఆ షోలో పాల్గొనడమే కాదు మూడవ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. మూడు  నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది.  ఇటీవలే వెకేషన్‌ను పూర్తి చేసుకుని మళ్లీ షూటింగ్‌లో బిజీ అయ్యింది. ఈ సందర్భంగా శ్రీముఖి  తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. అతి త్వరలోనే మళ్లి తెరపై కనిపిస్తానని, స్టార్ మాలో అదిరిపోయే ప్రోగ్రామ్ చేస్తున్నాని చెప్పింది. అందులో భాగంగా ఆరోగ్యం సరిగా లేకున్నా షూటింగ్‌లో పాల్గొంటున్నాని పేర్కోంది.

Instagram//sreemukhiఅదిరిన ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటో షూట్..
Published by: Suresh Rachamalla
First published: November 19, 2019, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading