Bigg Boss Telugu 3: రాహుల్‌కు పునర్నవి సర్‌ప్రైజ్ గిఫ్ట్...హౌస్ నుంచి బయటకు రాగానే...

షో పూర్తి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఫేస్ బుక్ లైవ్ పెడతానని పునర్నవి చెప్పింది. రాహుల్ కు అందరూ ఓట్ వేయాలని తన ఫాలోయర్లు అందరినీ పునర్నవి కోరింది.

news18-telugu
Updated: October 17, 2019, 7:16 PM IST
Bigg Boss Telugu 3: రాహుల్‌కు పునర్నవి సర్‌ప్రైజ్ గిఫ్ట్...హౌస్ నుంచి బయటకు రాగానే...
Star maa
news18-telugu
Updated: October 17, 2019, 7:16 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మోస్ట్ రొమాంటిక్ జంటగా పేరొంది. హౌస్ లో ఇద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారంటే మామూలు విషయం కాదు. పునర్నవి ఎలిమినేట్ అయిన సమయంలో రాహుల్ పడిన విరహవేదన చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకున్నారు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో ఫ్యాన్స్ ను పలకరించింది. ఇందులో తనకూ రాహుల్ కు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అంతేకాదు షో పూర్తి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఫేస్ బుక్ లైవ్ పెడతానని పునర్నవి చెప్పింది. రాహుల్ కు అందరూ ఓట్ వేయాలని తన ఫాలోయర్లు అందరినీ పునర్నవి కోరింది. అలాగే రాహుల్ హౌస్ లో ఎప్పుడూ నిద్రపోతుండేవాడని, తిన్న వెంటనే నిద్రపోవద్దని బిగ్ బాస్ రూల్స్ లో  ఉన్నప్పటికీ, రాహుల్ అవేవీ పట్టించుకునేవాడు కాదని పునర్నవి చెప్పుకొచ్చింది.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...