Bigg Boss Telugu3: అందుకోసమే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చా...పునర్నవి షాకింగ్ కామెంట్స్....

శ్రీముఖి, శివజ్యోతి బాగా ప్రిపేర్ అయ్యారని, వివిధ భాషల్లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసారని, దీంతో వారికి బిగ్ బాస్ ఆటలోనే మెళకువలన్నీ తెలిశాయని, అలాగే వాళ్లంతా ఎప్పుడు గత సీజన్లు, వేరే భాషల్లోని బిగ్ బాస్ ఎపిసోడ్ల గురించే ఎక్కువగా డిస్కస్ చేసుకునే వారని పునర్నవి తెలిపింది.

news18-telugu
Updated: October 9, 2019, 5:29 PM IST
Bigg Boss Telugu3: అందుకోసమే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి  వచ్చా...పునర్నవి షాకింగ్ కామెంట్స్....
పునర్ణవి భూపాలం ఫేస్ బుక్ ఫోటో
news18-telugu
Updated: October 9, 2019, 5:29 PM IST
తాను బిగ్ బాస్ హౌస్ లోకి డబ్బుకోసమో, ఫేమ్ కోసమో వెళ్లలేదని హౌస్ నుంచి ఎలిమినేషన్ కు గురైన క్రేజీ పార్టిసిపెంట్ పునర్నవి కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పునర్నవి...బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలను పంచుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు తాను గతంలో ఒక్క సారి కూడా బిగ్ బాస్ ఎపిసోడ్ చూడలేదని తెలిపింది. శ్రీముఖి, శివజ్యోతి బాగా ప్రిపేర్ అయ్యారని, వివిధ భాషల్లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసారని, దీంతో వారికి బిగ్ బాస్ ఆటలోనే మెళకువలన్నీ తెలిశాయని, అలాగే వాళ్లంతా ఎప్పుడు గత సీజన్లు, వేరే భాషల్లోని బిగ్ బాస్ ఎపిసోడ్ల గురించే ఎక్కువగా డిస్కస్ చేసుకునే వారని పునర్నవి తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి తాను వెళ్తున్నట్లు షో ప్రసారం అయ్యే రెండురోజుల ముందు నిర్వాహకులు తెలిపారని పునర్నవి చెప్పుకొచ్చింది.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...