బిగ్‌బాస్ హౌజ్‌‌లో టాలీవుడ్ తారాగణం.. రచ్చ చేసిన డైరెక్టర్ మారుతి..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఈరోజుతో ముగియనుంది. దీంతో హౌజ్‌లో సందడి నెలకొంది. ఫినాలే సందర్భంగా మొత్తం టాలీవుడ్ గ్యాంగ్ దిగింది.

news18-telugu
Updated: November 3, 2019, 3:17 PM IST
బిగ్‌బాస్ హౌజ్‌‌లో టాలీవుడ్ తారాగణం.. రచ్చ చేసిన డైరెక్టర్ మారుతి..
Star Maa
  • Share this:
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఈరోజుతో ముగియనుంది. దీంతో హౌజ్‌లో సందడి నెలకొంది. ఫినాలే సందర్భంగా మొత్తం టాలీవుడ్ గ్యాంగ్ దిగింది. ఆట పాటలతో సందడి చేస్తోంది. ఈ ఫినాలేకు ప్రముఖ నటుడు శ్రీకాంత్, నిధి అగర్వాల్, కేథరిన్ థ్రేసా, రాశీ ఖన్నా, దర్శకుడు మారుతి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఆ ప్రోమోలో పాటలకు డ్యాన్స్‌లు అదరగొట్టారు సినీ తారలు. అయితే ఫైనల్ లో విజేతను ప్రకటించడానికి నాగార్జున చిరంజీవిని ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి ఆయన కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

View this post on Instagram
 

The Final Day and the stage is set for #BiggBossTelugu3 Grand Finale!!! #BB3TeluguFinale Today at 6 PM on @StarMaa


A post shared by STAR MAA (@starmaa) on

కాగ ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు రాహుల్ విన్నర్‌గా తెలుస్తోంది. దీనికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా నమ్మోద్దని.. లైవ్ షో ఈరోజు 6 గంటలకు మొదలు కానుందని షో హోస్ట్ నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. చూడాలి మరీ.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రాహుల్ గెలవనున్నడా.. లేదా మరోకరా... ఇంకొద్ది గంటల్లో తెలవనుంది.

వీపు అందాలతో కైపెక్కిస్తోన్న పునర్నవి..
First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు