HOME »NEWS »MOVIE »bigg boss telugu 3 baba bhaskar master confirms final berth ba

Bigg Boss 3 | జాక్ పాట్ కొట్టిన బాబా మాస్టర్ ...

Bigg Boss 3 | జాక్ పాట్ కొట్టిన బాబా మాస్టర్ ...
బాబా భాస్కర్

Baba Master | బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో బాబా భాస్కర్ మాస్టర్ జాక్ పాట్ కొట్టారు. బిగ్ బాస్ తెలుగు ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

  • Share this:
    బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో బాబా మాస్టర్ జాప్ పాట్ కొట్టారు. బిగ్ బాస్ తెలుగు ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ డైరెక్ట్‌గా ఫైనల్స్‌ బెర్త్ కన్ ఫాం చేసుకున్నాడు. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ ఫైనల్స్ జరగనుంది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్‌లో ఉన్నందుకు వారు ఏమేం పొందారు?, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం మిస్ అవుతారు?, ఏం వదిలి వెళ్లాలనుకుంటున్నారంటూ కొన్ని ప్రశ్నలు సంధించాడు. వాటికి కంటెస్టెంట్లు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ వారం ఒకర్ని సేవ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో బాబా భాస్కర్ మాస్టర్‌ను బిగ్ బాస్ సేవ్ చేశాడు.

    జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ.. తోడుగా ఇద్దరు నానిలు..



    Published by:Ashok Kumar Bonepalli
    First published:October 25, 2019, 22:45 IST