• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS TELUGU 3 BABA BHASKAR HAS NO CHANCE TO BE WINNER OF THIS SEASON MK

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్‌లో బాబా భాస్కర్ ఆటలో అరటిపండు...అంతా కలిసి ఆడుకున్నారు

Bigg Boss Telugu 3: బిగ్‌బాస్‌లో బాబా భాస్కర్ ఆటలో అరటిపండు...అంతా కలిసి ఆడుకున్నారు

బాబా భాస్కర్

బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో రాహుల్, వరుణ్, శ్రీముఖి ముందు వరుసలో నిలిచారని గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా బాంబు పేల్చాడు.

  • Share this:
    బిగ్ బాస్ హౌస్ లో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, షోను ఒక ఎంటర్‌టైన‌ర్ గా మార్చిన ఘనత కేవలం బాబా భాస్కర్ కే చెందుతుంది. అయితే బాబా భాస్కర్ మాత్రం టైటిల్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని వార్తలు వస్తున్నాయి. ఓట్ల పరంగా చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో రాహుల్, వరుణ్, శ్రీముఖి ముందు వరుసలో నిలిచారని గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా బాంబు పేల్చాడు. అంతేకాదు ఈ ముగ్గురికే టైటిల్ విన్నర్ చాన్స్ ఉందని తేల్చేసాడు. దీంతో బాబా భాస్కర్ కేలం ఆటలో అరటిపండుగా మిగిలిపోయాడనే నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. అంతేకాదు అసలు బిగ్ బాస్ హౌస్ లో అందరూ గేమ్ గెలవాలని ఆడితే బాబా భాస్కర్ మాత్రం కేవలం తనదైన శైలిలో హౌస్ లో నవ్వులు పూయించాడు.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు