Bigg Boss Telugu 3 : వరుణ్‌ను విన్నర్‌గా ప్రకటించిన సుమ..

Instagram

Bigg Boss Telugu 3 :  బిగ్ బాస్ తెలుగు 3 చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి ఎపిసోడ్ శివ జ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ దీపావళి జరుపుకున్నారు.

  • Share this:
    Bigg Boss Telugu 3 :  బిగ్ బాస్ తెలుగు 3 చివరి అంకానికి చేరుకుంది. మొన్నటి ఎపిసోడ్ శివ జ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ దీపావళి జరుపుకున్నారు. కాగా బిగ్ బాస్ హౌజ్ దీపావళి స్పెషల్‌‌గా బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ సుమని గెస్ట్‌గా పంపారు బిగ్ బాస్. హౌజ్‌లోకి వెళ్లిన సుమ.. ముందుగా హౌస్ మొత్తం ఓ రౌండ్ కొట్టేసింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో రకరకాల విషయాలను ముచ్చటించింది.  ఆ తరువాత గెస్ట్‌గా వచ్చిన సుమ కోసం మటన్ బిరియాని చేసి పెట్టాలని ఇంటి సభ్యులకు సూచించిన బిగ్ బాస్.. దానికి సంబంధించిన వంట సామాగ్రిని కూడా పంపించారు.



     




    View this post on Instagram




     

    For Varun it all started only to just gain an experience out of this Bigg Boss Journey... He then met All kinds of people and made friends who are gonna last lifelong... In his Journey he has overcome his short temper, and started learning many things from everyone... He is now proud of Himself and is very thankful to all the viewers who are supporting him constantly..! We too thank one and all who constantly gave us confidence and support to Varun and us all these days and we're sure your support and love will definitely help him reach his BiggBoss Finale Goal...! ~ Team Varun Sandesh #BiggBoss3 #BiggBosstelugu3 #Season3 #VithikaVarun #VarunVithika #VarunSandesh #TeamVarunSandesh #VarunSandeshBiggBoss3 #BB3 #Hotstar #StarMaa


    A post shared by Varun Sandesh (@itsvarunsandesh) on





    ఆ తర్వాత హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్నీ టాస్క్‌లు ఆడించింది సుమ. ఆ టాస్క్‌లో భాగంగా.. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా హెడ్ ఫోన్స్ ధరించాలి. ఆ హెడ్ ఫోన్స్ లో  మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అదే సమయంలో సుమ కొన్ని తెలుగు వ్యాఖ్యలను చదువుతుంది. ఆ చదివిన మాటలను ఇంటి సభ్యుల కరెక్ట్‌గా చెప్పాలి. ఈ టాస్క్‌లో గెలిచిన వారిని బెస్ట్ ఎంటర్టైనర్‌గా అనౌన్స్ చేస్తారు. కాగా ఈ టాస్క్‌లో వరుణ్‌ను సుమ విన్నర్‌గా ప్రకటించింది. ఆ టాస్క్ తరువాత బాబా భాస్కర్ చేసిన బిరియాని తిని బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది సుమ. అలా సుమ నిన్నటి ఎపిసోడ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటూ.. చలాకీగా ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తూ.. అదరగొట్టింది.



     




    View this post on Instagram




     

    Suma Kanakala in the house so Fun & Frustration ki ready avandi #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa


    A post shared by STAR MAA (@starmaa) on





    నిధి అగర్వాల్ అదిరిపోయే హాట్ పిక్స్..
    Published by:Suresh Rachamalla
    First published: