HOME »NEWS »MOVIE »bigg boss telugu 3 ali reza eliminated from the house contest are in shock ba

Bigg Boss Telugu 3 | అలీ రెజా ఎలిమినేట్.. టైటిల్ గెలిచాడిలా..

Bigg Boss Telugu 3 | అలీ రెజా ఎలిమినేట్.. టైటిల్ గెలిచాడిలా..
అలీ రెజా: సీజన్ 3 వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీ

Bigg Boss 3 | బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రేక్షకులకు ఓ బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ అయిపోయాడు.

  • Share this:
    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రేక్షకులకు ఓ బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ హౌస్ నుంచి అలీ రెజా ఎలిమినేట్ అయిపోయాడు. చివర్లో అలీ రెజా, రవి కృష్ణ, మహేష్ ముగ్గురూ రేసులో నిలిచారు. అయితే, అలీ రెజా ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం షాక్‌కి గురయ్యారు. శివజ్యోతి, శ్రీముఖి అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు. అలీ రెజాకి బద్ధ శత్రువులా కనిపించే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఏడ్చేయడం విశేషం. బిగ్ బాస్ హౌస్ లో నుంచి అలీ రెజా వెళ్లిపోయే వరకు శివజ్యోతి, శ్రీముఖి ఏడుస్తూనే ఉన్నారు. అయితే, అందరూ తనను చూసి అంతలా ఏడ్చేయడం చూసిన అలీ రెజా హుందాగా స్పందించాడు. తాను వెళ్లిపోతే ఇంతమంది ఏడుస్తారని ఊహించలేదని, ఇది ఓ రకంగా బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్టుగా ఉందన్నాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:September 08, 2019, 22:08 IST